ఇటీవల కీర్తిని కలిసాను. ఆమె చెప్పిందేమిటంటే "ఏం చేయను? కూతురికి అసలు సమయమే దొరకట్లేదు' "అంత బిజీగా ఏం చేస్తోంది తాను?" అన్నాను.
"ఏముంది, ఆన్లైన్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సెల్ఫ్ గ్రూమింగ్ కోర్సుల్లో చేరింది.అదిగాక ఉదయం గంటసేపు జిమ్ చేస్తుంది.పైగా చదువుల పని ఎలాగూ ఉందిగా" అంది.
ఇంతగా చేస్తూ సాధించేది ఏమిటి? అనిపించింది.
"జీవితంలో ఏదైనా పొందాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి కదా" కీర్తి జవాబు విని నేను మౌనం వహించాను. కానీ లోలోపలే ఆలోచనలు వస్తున్నాయి. ఇలా చేసి ఏం పొందాలి ఈమె? నా కూతురు కూడా తనతోపాటే చదువుతోంది.
ఆమెకైతే చాలా టైమ్ దొరుకుతుంది. ఇంటర్నెట్లో ఎన్నో ఉన్నాయి. ఇంటికొచ్చాక నేను, మా అమ్మాయి కలిసి కిచెన్‌లో పని చేస్తుండగా మాటల్లోనే చెప్పాను. “ఇవాళ కీర్తిని కలిసాను.
ఆమె కూతురు రోజంతా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉందట. చాలా బిజీగా ఉంటోంది. నువ్వేమో ఇన్, యూట్యూబ్‌లో సమయం వ్యర్థం చేస్తున్నావు”.
"మమ్మీ మీరు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? నేనైతేనా రోజంతా ఇన్‌స్టా, యూట్యూబ్‌లో టైమ్ వేస్ట్ చేస్తానా? ఇంటర్నెట్లో కూడా ఎన్నో ఇన్ఫరైవ్ వీడియోస్ వస్తాయి. వాటిని చూస్తాను”
"ఇన్‌స్టాలో పరిచయమున్న వ్యక్తులని కలుస్తుంటాను. నాకంటూ ఒక జీవితం కూడా ఉంటుంది కదా. టైమ్ మెషిన్లా తిరుగుతూ ఉండాలా? అయినా మీరు వేరే వాళ్లతో పోల్చకండి మమ్మీ.
“ఆమె కూతురు ఎల్లప్పుడూ బిజీగా ఉండటమనేది కొత్త విషయమేమి కాదు. అయినా తనదీ ఒక జీవితమేనా? ఎప్పుడైనా ఎవ్వరినీ కలవదు, ఎవ్వరితోనూ మాట్లాడే తీరికా ఉండదు.అన్నింటికంటే ముఖ్యంగా తన జీవితంలో తానే సంతోషంగా ఉందా అసలు?"
జీవితంలో చేయాల్సింది ఏమిటి?
“సంతోషంగా ఉంటుందేమో, అందుకే ఇవన్నీ చేస్తోంది కదా".
"లేదు మమ్మీ మీకేమీ తెలియదు. ఆమె రెండు వైపుల నుంచి నలిగిపోతోంది.తండ్రి ఆమెను సీఏ, ఎంబీఏ చదివించి ఆఫీసర్ని చేయాలనుకుంటున్నాడు. తల్లి తనను మోడల్ని చేస్తానంటోంది. ఆమె తన సమయమంతా వాళ్ల ఆశలు నెరవేర్చాలని ప్రయత్నిస్తోంది. తనకంటూ ఆమెకు ఏదీ లైఫ్ లేదు”.
“పేరెంట్స్ ఆమె మేలు గురించే ఆలోచిస్తుంటారు కదా”
Denne historien er fra November 2022-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 2022-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.