శరీరంలో విటమిన్లు తగ్గితే ఏం చేయాలి?
Grihshobha - Telugu|December 2022
చక్కని ఆరోగ్యం, అందమైన చర్మం మీ సొంతం కావాలంటే ఈ విషయాలు తప్పక తెలియలి.
-గరిమా పంకజ్
శరీరంలో విటమిన్లు తగ్గితే ఏం చేయాలి?

చక్కని ఆరోగ్యం, అందమైన చర్మం మీ సొంతం కావాలంటే ఈ విషయాలు తప్పక తెలియలి.

శరీరానికి విటమిన్లు నిండుగా ఉన్న ఆహారం తీసుకోవాలి. లేదంటే అనేక రోగాలు చుట్టేస్తాయి. విటమిన్ల లోపం వల్ల శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి సమయానికి ఆహారంలో మార్పులు చేసుకుంటే అనేక రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. ఇక్కడ విటమిన్ల లోపం శరీరంపై చూపే సంకేతాల గురించి తెలుసుకుందాం.

-విటమిన్ 'ఎ' లోపిస్తే లక్షణాలు

స్కిన్ డ్రై అయిపోవటం : విటమిన్‘ఎ’ లోపం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇది చర్మ కణాల నిర్మాణానికి సహాయపడే విటమిన్. చర్మ కణాల మరమ్మతుకి కూడా ఉపయోగపడుతుంది.తగినంతగా విటమిన్ 'ఎ' తీసుకోకుంటే ఎగ్జిమా, ఇతర చర్మ సంబంధ సమస్యలు ఎదుర్కోవాలి.

కంటి సమస్యలు : విటమిన్ 'ఎ' లోపంతో ఏర్పడే అతి ముఖ్యమైన లక్షణం కంటి సమస్యలు.కళ్లు పొడిబారటమే విటమిన్ 'ఎ' లోపానికి మొదటి లక్షణం. దీని లోపం రేచీకటి ' వ్యాధి వస్తుంది.వ్యక్తికి సాయంత్రం లేదా రాత్రి చూపు తగ్గుతుంది.కళ్లు అతి వెలుగును భరించలేవు.

సంతాన రాహిత్యం: విటమిన్ 'ఎ' పురుషులు, మహిళలు ఇద్దరిలో సంతానోత్పత్తి సామర్థ్యానికి చాలా అవసరం. అలాగే పిండం ఎదుగుదలకు కూడా ఇది ముఖ్యమైనది. స్త్రీలు ఎవరైనా గర్భం దాల్చటంలో సమస్యలు ఎదురవుతున్నట్లయితే విటమిన్ 'ఎ' ఒక కారణం కావచ్చు.

చిన్నారుల ఎదుగదల మందగించటం : విటమిన్ 'ఎ' తగినంత లభించని పిల్లల్లో ఎదుగుదల తగ్గుతుంది. మానవ శరీరం సరైన ఎదుగుదలకు 'ఎ' విటమిన్ పాత్ర చాలా ముఖ్యమైనది.

గొంతు, ఛాతీ వ్యాధులు : గొంతు, ఛాతీలో పదే పదే ఇన్ఫెక్షన్లు విటమిన్ 'ఎ' లోపం వల్ల ఏర్పడుతుంటాయి. శ్వాస నాళాల ఇన్ఫెక్షన్ల నుంచి విటమిన్ 'ఎ' కాపాడుతుంది.

గాయాలు మానటంలో సమస్యలు : శరీరానికి గాయమవటం లేదా సర్జరీ తర్వాత నయం కాని గాయాలకు విటమిన్ 'ఎ' లోపం కారణం కావచ్చు. -ఎందుకంటే విటమిన్ 'ఎ' హెల్దీ స్కిన్ కోసం అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

Denne historien er fra December 2022-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra December 2022-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - TELUGUSe alt
ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు
Grihshobha - Telugu

ఫుడ్ బిజినెస్లో ముందడుగు వేస్తున్న అమ్మాయిలు

చిన్న వయసులో ఉన్నప్పటికీ, వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలచిన ఈ అమ్మాయిల తెలుసుకుందాం.

time-read
3 mins  |
February 2025
అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?
Grihshobha - Telugu

అప్పుల భారాన్ని తగ్గించుకోవడమెలా?

ఈఎమ్ఐ రూపంలో రుణ భారాన్ని తగ్గించుకోవ డానికి ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.

time-read
4 mins  |
February 2025
క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...
Grihshobha - Telugu

క్రాప్ టాప్ చేస్తుంది మరింత స్టయిలిష్...

క్రాప్ టాప్ స్టయిల్తో మీరు మరింత స్టయిలిష్, కూల్గా కనిపిస్తారు.

time-read
3 mins  |
February 2025
అసలు దోషి ఎవరు?
Grihshobha - Telugu

అసలు దోషి ఎవరు?

కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మ హత్య చేసుకుంటే భర్తలను జైలులో బంధించడం ఆనవాయితీగా మారింది.

time-read
1 min  |
February 2025
విహంగ వీక్షణం
Grihshobha - Telugu

విహంగ వీక్షణం

విలాసవంతమైన జీవితం - ఆత్మహత్యలకు కారణం

time-read
1 min  |
February 2025
పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు
Grihshobha - Telugu

పెంపుడు కుక్కలతో ఇతరులకు ఇబ్బందులు

పెంపుడు జంతువులు వాటి యజమానులకు చాలా భద్రతను ఇస్తాయి

time-read
1 min  |
February 2025
వేడి వేడి బజ్జీలు బోండాలు
Grihshobha - Telugu

వేడి వేడి బజ్జీలు బోండాలు

వేడి వేడి బజ్జీలు బోండాలు

time-read
1 min  |
February 2025
కరకరలాడే కుకీలు
Grihshobha - Telugu

కరకరలాడే కుకీలు

కరకరలాడే కుకీలు

time-read
1 min  |
February 2025
మహిళా సాధికారిత ఎందుకంటే...
Grihshobha - Telugu

మహిళా సాధికారిత ఎందుకంటే...

సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?

time-read
6 mins  |
February 2025
ఎవరి ఇష్టం వారిది
Grihshobha - Telugu

ఎవరి ఇష్టం వారిది

అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.

time-read
1 min  |
February 2025