బాలీవుడ్ నుంచి అనేక ప్రాంతీయ చిత్ర పరిశ్రమల వరకు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నాయిక కియారా అద్వానీ కుర్రకారును అలరించే గ్లామర్ పాత్రలతోపాటు లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ని పండించటంలో కూడా ప్రశంసలు అందుకున్న ఈ ముంబై భామ హిందీలో 'ఫగ్లీ' 'ఎమ్ఎస్ఎధోనీ', 'లస్ట్ స్టోరీస్', 'కలంక్, 'కబీర్ సింగ్' చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ్'తో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించారు.
సినీ కెరీర్ మొదలు పెట్టి ఎనిమిదేళ్లు మాత్రమే అయినా ఇప్పటి వరకు పదహారుకుపైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు ఇతర భాషలు ఓటీటీలో కూడా బిజీ బీజీగా ఉన్న ఈ భామ యాక్టింగ్, డ్యాన్సింగ్ తనకు ప్రాణమని చెప్పారు. ఏ భాషలో కథని ఎంచు కున్నా తన పాత్ర ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అవుతుంది అనే విషయాన్నే ఎక్కువగా ఆలోచిస్తా నని అంటున్నారు. ఎంచుకున్న కెరీర్ లో ప్రతి రోజు ఎదుగుతూ ఉండాలంటే ప్రతి అడుగులో కష్టాన్ని మాత్రమే నమ్ముకోవా లనేది తన ఏకైక సక్సెస్ ఫార్ములా అంటున్న కియారా అద్వానీ ఇంటర్వ్యూ విశేషాలు...
సినిమాల్లోకి రావటానికి స్ఫూర్తి ఏమిటి?
బాల్యం నుంచి చిత్రాలంటే ఎంతో ఆసక్తి. స్కూలు వయసులోనే డ్యాన్సింగ్, సింగింగ్ వైపు అట్రాక్ట్ అయ్యాను.ఏదో ఒక రోజు తెర మీద నన్ను నేను చూసుకోవాలని కలగన్నాను. సంజయ్ లీలా భన్సాలీ చిత్రాలు నన్నెంతో ఆకట్టుకునేవి. దీపికా పదుకొనే, ఆలియా భట్ ల నటన నాకెంతో స్ఫూర్తినిస్తుంది.
పేరు మార్చుకోవటం వెనుక నేపథ్యం చెప్తారా?
బాలీవుడ్లో అడుగు పెడుతున్నప్పుడు సల్మాన్ సూచనతోనే నా పేరును ఆలియా నుంచి కియారాగా మార్చుకున్నాను.
Denne historien er fra February 2023-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 2023-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.