సాధారణంగా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ లాస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఏ రంగంలోనైనా తొలి అడుగులు, తొలి ధోరణి ఆధారంగానే భవిష్యత్తులో మీరు ఎదిగే విధానం ఆధారపడుతుంది. అలాగే రియల్ లైఫ్ వ్యవహారాల్లో దాంపత్య జీవనానికి కూడా మొదటి ఇంప్రెషన్ చాలా ముఖ్యం. తొలి ఏడాదిని బెస్ట్ ఇంప్రెషన్లో గడిపితే కుటుంబంలో ఆ తర్వాత అందరి ఆదరణతో ఎదగవచ్చు. కనుక వివాహమైన మొదటి సంవత్సరాన్ని ఎలా గడపాలో ఇక్కడ కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
మొట్టమొదట కొత్త జంట ఎవరైనా మూడు అంశాలను గుర్తుంచుకోవాలి. వీటి ఆధారంగానే భవిష్యత్తు మ్యారీడ్ లైఫ్ కొనసాగుతుంది.
గుడ్ మ్యారేజ్ (సంతోషకరమైన దాంపత్య జీవితం)
ఈ తరహాలో పెళ్లయితే దాంపత్య జీవనం సంతోషంగా సాగుతుంది. ప్రతి అడుగులో, ప్రతి మలుపులో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇరు కుటుంబాలను కలుపుకొని వెళ్లాలి. ఎక్కడైనా చిన్నపాటి విభేదాలు వచ్చినా ఏమీ జరగలేదన్నట్లు తేలిగ్గా తీసుకొని ముందుకు సాగాలి.
దీని వల్ల కుటుంబంలో హ్యాపీనెస్తోపాటు దాంపత్య జీవితానికి చక్కని ప్రారంభాన్ని అందించగలుగుతారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో కుటుంబసభ్యుల మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తలేవు. ఎందుకంటే బంధాల్లో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అర్థం చేసుకు తత్వం మీ బంధంలో ఇవన్నీ ఉన్నాయంటే దాంపత్యం, జీవితం సరైన మార్గంలో సాగిపోతున్నట్లే భావించాలి.
బోరింగ్ మ్యారేజ్ (సాదాగా సాగిపోయే దాంపత్యం)
ఇలాంటి బంధంలో ప్రేమ, అండర్స్టాండ్కి బదులు కాంప్రమైజ్ ఉంటుంది. సరైన భాగస్వామి దొరకనప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేదా ఇరువురి మధ్య బాండింగ్ లోపం కావచ్చు.కారణం ఏదైనా ఈ బంధంలో భాగస్వాములు కేవలం కాంప్రమైజ్ ధోరణితో ఏదోలా సంసారాన్ని సాగిస్తుంటారు. ఇలాంటి జంట కలిసి తిరగటం అటుంచి ఒకరికొకరు మాట్లాడుకోడానికి కూడా ఆసక్తి చూపరు.
ఇరువురి అండర్స్టాండింగ్లోనే లోపం ఉంది.కనుక కుటుంబాన్ని అర్థం చేసుకోవటం కష్టం.ఇందులో ఇద్దరూ ఎలాగో జంట అయ్యారు. కానీ ఎందుకిలా ఇరుక్కుపోయానంటూ స్వయాన్ని నిందించుకుంటారు. ఇలాంటి బంధం ఎందుకు ఎంచుకున్నామంటూ పశ్చాత్తాపం చెందుతుంటారు.
బ్యాడ్ మ్యారేజ్ (ఫెయిల్డ్, డైవర్స్ కేటగిరీ)
Denne historien er fra March 2023-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 2023-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.