జొన్న వడలు
కావలసిన పదార్థాలు : · శనగపిండి - 3/4 కప్పు • జొన్న పిండి . : - 1 కప్పు • పెరుగు - 1/2 కప్పు • పచ్చిమిర్చి • • 1 • - 1 • వెల్లుల్లి రెబ్బ - 1 • అల్లం ముక్క - 1 చిన్నది • సన్నగా తరిగిన పాలకూర - 1 కప్పు నూనె - వేయించేందుకు • ఉప్పు - తగినంత.
తయారుచేసే పద్ధతి : ఒక బౌల్లో శనగపిండి, జొన్న పిండి, పెరుగు, ఉప్పు కలపండి. ఇందులో వెల్లుల్లి, అల్లం, ' పచ్చిమిర్చి పేస్టు చేసి వేయండి. తర్వాత పాలకూర, 1/2 కప్పు నీళ్లు పిండిలో బాగా మిక్స్ చేయండి. చిన్నచిన్న వడలు చేసి కడాయిలో నూనె వేడయ్యాక వదలండి. సాస్‌తో వేడివేడిగా వడ్డించాలి.
ఆలూ పిజ్జా
కావలసిన పదార్థాలు : • బంగాళదుంప గుజ్జు - 1 కప్పు • కార్న్ ఫ్లోర్ - 1-2 పెద్ద చెంచాలు • నిమ్మరసం - 1 చిన్న చెంచా • నూనె - తగినంత ఉప్పు సరిపడా.
టాపింగ్‌కి కావలసిన పదార్థాలు : సన్నగా తరిగిన షిమ్లా మిర్చి - 1 పెద్ద చెంచా • సన్నగా తరిగిన ఉల్లి - 1 పెద్ద చెంచా • క్రష్డ్ చీజ్ - 1/2 కప్పు • ఒరిగానో - 1/4 చిన్న చెంచా ఆ తరిగిన ఎర్రమిర్చి - 1/4 చిన్న చెంచా.
తయారుచేసే పద్ధతి : బేస్ సామగ్రి మొత్తం బాగా కలపండి. ఆలూ నీటిని వదిలాక బేస్ పిండి సిద్ధమైనట్లు భావించాలి. గరిటతో తీసుకొని చిన్న చిన్న బిల్లలు చేయండి. ప్యాన్ నూనె వేడి చేసి ఇరువైపులా కాలుస్తూ కరకరలాడేలా వేయించండి.ఇప్పుడు ప్రతి బిల్లపైన టాపింగ్ కూరలు, క్రష్డ్ చీజ్ వేయాలి. చీజ్ కరిగే వరకు మూతపెట్టి ఉడికించండి. ఒరిగానో, మిర్చి వేసాక వడ్డించండి.
ఘీయా బాల్స్
కావలసిన పదార్థాలు : సొరకాయ - 1 చిన్నది • శనగపిండి - 1 కప్పు • తరిగిన జీడిపప్పు - 1 పెద్ద చెంచా • కప్పు • వేయించిన వేరుశనగపిండి రవ్వ 1/4 1 పెద్ద చెంచా • చాట్ మసాలా - 1 చిన్న చెంచా • అల్లం పేస్ట్ - 1 చిన్న చెంచా • ధనియా పొడి 1 - 1చిన్న చెంచా • కొత్తిమీర పేస్ట్ - 2 పెద్ద చెంచాలు • ద్రాక్ష - కొంచెం • పచ్చిమిర్చి - 1 • పసుపుపొడి - /2 చిన్న చెంచా నూనె తగినంత • ఉప్పు - తగినంత.
Denne historien er fra March 2023-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 2023-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.