తక్కువ సమయంలో పార్లర్లో లభించే గ్లో పొందాలనుకుంటే ఈ ఉత్పత్తులను కచ్చితంగా మీ బ్యూటీ కేర్ కిట్‌లో భాగం చేసుకోండి...
ప్రతి మహిళ అందంగా కనిపించాలని కోరుకుంటుంది. అందాన్ని పెంచుకోవడానికి గృహ చిట్కాలతోపాటు ఎన్నో కాస్మెటిక్ ఉత్పత్తులను ఉపయోగిస్తుంది.
కానీ కాస్మెటిక్ ఉత్పత్తులు, ఇంటి పద్ధతులతోనే బ్యూటీ కేర్ పూర్తి కాదు.వీటితోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేసే స్కిన్ కేర్ ప్రోడక్టులు వాడాలి.
గృహిణి అయినా, ఉద్యోగం చేసే మహిళ అయినా ప్రస్తుతం వారి దగ్గర ఎక్కువ సమయం ఉండటం లేదు. ఈ పరిస్థితిల్లోనే మహిళలు తక్కువ సమయంలో తమకు నచ్చిన గ్లో పొందాలని కోరుకుంటారు. అయితే ఇప్పుడు అధునాతన బ్యూటీ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. వీటితో కావలసిన గ్లో లభిస్తుంది.గంటల తరబడి పార్లర్లో కూర్చోవలసిన పని ఉండదు.
ఆ బ్యూటీ ఉత్పత్తులు ఏమిటో, వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
షీట్ మాస్క్ : మహిళలు ముఖంలో గ్లో తీసుకురావడానికి ఫేషియల్ క్లీనప్ చేయించుకుంటారు. కానీ ఇది ఇన్స్టంట్ గ్లో ఇవ్వదు. ఫేషియల్ చేయించుకున్న రెండు రోజుల తర్వాత ఇది కనిపిస్తుంది. అయితే మీకు ఇన్స్టంట్ గ్లో కావాలంటే షీట్ మాస్క్ వేయించుకోవచ్చు. ఇందులో ఒక ప్రత్యేకమైన సీరం కలుపుతారు.ముఖానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Denne historien er fra July 2023-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 2023-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు