నోట్లో కరిగిపోయే టిక్కీ రెసిపీలు
Grihshobha - Telugu|October 2023
నోట్లో కరిగిపోయే టిక్కీ రెసిపీలు
నోట్లో కరిగిపోయే టిక్కీ రెసిపీలు

క్రిస్పీ రిబ్బన్ రింగ్స్

కావలసిన పదార్థాలు :

• మైదా - 200 గ్రాములు • సూజీ రవ్వ 50 గ్రాములు నెయ్యి - 50 గ్రాములు నూనె - వేయించటానికి తగినంత • ఉప్పు అవసరమైనంత.

తయారుచేసే పద్ధతి :

మైదా, రవ్వ, ఉప్పు, నెయ్యి బాగా మిక్స్ చేయండి. తగినంత నీరు పోసి ముద్దలా కలిపి తడిబట్ట కప్పి ఉంచండి. తర్వాత దీని నుంచి పెద్ద నిమ్మ సైజులో ఉండలు తీసి పల్చగా, పొడవుగా అప్పడాలు చేయండి. పైన కింద వదిలేసి మధ్య భాగంలో చాకుతో ఒక సెంటీమీటర్ వెడల్పు పట్టీలు కట్ చేయండి. దీని రెండు చివర్లను రిబ్బన్లా మలిచి దగ్గరికి కలుపుతూ రింగ్స్ చేయండి. కడాయిలో నూనె వేడి చేసి సన్న సెగపై గోల్డ్ కలర్ కి వేయించండి. రింగ్స్ ని చల్లార్చి స్టోర్ చేయండి. కావాల్సినప్పుడు చట్నీ & టమాటా కెచప్తో సర్వ్ చేయాలి.

కుర్కురే పాలక్ హార్ట్స్

కావలసిన పదార్థాలు : 

• పాలకూర పేస్ట్ - 1 కప్పు • మైదా 200 గ్రాములు • సన్న రవ్వ - 50 గ్రాములు 1 చిన్న చెంచా • వాము • రంగురంగులటూటీఫ్రూటీ - 1 పెద్ద చెంచా • నూనె వేయించటానికి • ఉప్పు - రుచి కోసం.

తయారుచేసే పద్ధతి : ఒక బౌల్లో మైదా, రవ్వ, ఉప్పు, వాము, 2 పెద్ద చెంచాలు నూనె వేసి బాగా కలియబెట్టండి. ఇందులో పాలకూర పేస్టు వేసి ముద్దగా కలపండి కావాలంటే కొన్ని నీళ్లు పోయండి. 10-15 నిమిషాలు వదిలేసాక దీని నుంచి పెద్దగా ఉండలు తీయండి.వీటిని కుకీలుగా చేసి, హార్ట్ షేప్లో చేయండి. కడాయిలో నూనె వేడి చేసి, కట్ మీడియం ఫ్లేమ్లో గోల్డ్ కలరికి వేయించండి.చల్లార్చాక రంగురంగుల టూటీ ఫ్రూటీ చల్లి వడ్డించాలి.

కురురే మక్కా డోనట్

Denne historien er fra October 2023-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra October 2023-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - TELUGUSe alt
అంత ఆషామాషీ కాదు
Grihshobha - Telugu

అంత ఆషామాషీ కాదు

'మీర్జాపూర్' అభిమానులు ఓటీటీలో దాని కొత్త సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

time-read
1 min  |
July 2024
మేం ప్రేమించుకున్నాం
Grihshobha - Telugu

మేం ప్రేమించుకున్నాం

ఏడేళ్లపాటు రిలేషన్ షిప్ ఉన్న సోనాక్షి తన బాయ్ ఫ్రెండ్ జహీర్ను బాగా అర్థం చేసుకున్నాక ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

time-read
1 min  |
July 2024
వంద కోట్ల క్లబ్లో చేరనున్న శర్వరి
Grihshobha - Telugu

వంద కోట్ల క్లబ్లో చేరనున్న శర్వరి

శర్వరి వాఘ్, అభయ్ వర్మ లాంటి అంతగా పేరు లేని నటులు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

time-read
1 min  |
July 2024
సందడి చేస్తున్న ‘గుల్లక్’
Grihshobha - Telugu

సందడి చేస్తున్న ‘గుల్లక్’

‘గుల్లక్’ కొత్త సీజన్ వచ్చే సింది.

time-read
1 min  |
July 2024
సెలవుల్లో యానిమల్ గర్ల్
Grihshobha - Telugu

సెలవుల్లో యానిమల్ గర్ల్

‘యానిమల్' సినిమా తర్వాత తృప్తి డిగ్రీ జీవితమే మారిపోయింది.

time-read
1 min  |
July 2024
బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శ్రీలీల
Grihshobha - Telugu

బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శ్రీలీల

'దిలేర్' సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది.

time-read
1 min  |
July 2024
'కాంచన 4' లో మృణాల్ లేదట
Grihshobha - Telugu

'కాంచన 4' లో మృణాల్ లేదట

సక్సెస్ఫుల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ నుంచి 'కాంచన 4' ను ఇటీవలే అనౌన్స్ చేసారు హీరో దర్శకుడు లారెన్స్ రాఘవ.

time-read
1 min  |
July 2024
కోలీవుడ్లో మరో బిగ్ కాంబో రెడీ
Grihshobha - Telugu

కోలీవుడ్లో మరో బిగ్ కాంబో రెడీ

కోలీవుడ్లో మరో బిగ్ కాంబో మూవీ రాబోతోంది. దర్శకుడు శంకర్ హీరో అజిత్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

time-read
1 min  |
July 2024
భారీ ధర పలికిన ఓజీ ఓటీటీ
Grihshobha - Telugu

భారీ ధర పలికిన ఓజీ ఓటీటీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా డిజిటల్ రైట్స్ బిజినెస్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

time-read
1 min  |
July 2024
పక్క వారిని చూసి స్ఫూర్తి పొందుత
Grihshobha - Telugu

పక్క వారిని చూసి స్ఫూర్తి పొందుత

చిత్రశోభా

time-read
1 min  |
July 2024