ప్రముఖ గ్లోబల్ గ్యాస్ కంపెనీ లిండే ఇటీవల ఎన్కోర్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. ఇది ముఖ్యంగా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కెరీర్‌ని మొదలుపెట్టాలి అనుకునే మహిళా ప్రొఫెషనల్స్ కోసం రూపొందిం చింది. ఎన్కోర్ కార్యక్రమ లక్ష్యం ఏమిటంటే ప్రస్తుతం కెరీర్ బ్రేక్‌లో ఉండి, మళ్లీ స్కిల్స్ పెంచుకొని నిపుణులు అవ్వాలని తపించే మహిళా ప్రొఫెషనల్స్ ప్రతిభను, సామర్థ్యాన్ని ఉపయోగంలోకి తీసుకురావటం. ఎన్కోర్ ప్రోగ్రామ్ కార్యక్షేత్రంలో లైంగిక సమానత్వాన్ని, సమాన అవకాశాల కల్పనను పెంపొందించటంలో కంపెనీకి ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తోంది.
ఈ కార్యక్రమం ఆపరేషన్స్, డిస్ట్రిబ్యూషన్, సేల్స్, ఫైనాన్స్ లాంటి విభిన్న రంగాల్లో విస్తృతంగా నేర్చుకునే అవకాశాలను కల్పిస్తుంది. ఇందులో అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ కలసి పనిచేసేందుకు అనుమతిస్తారు. ఎన్కోర్ శిక్షణ కార్యక్రమం అనేది విభిన్న కారణాల వల్ల స్వల్ప కాలం పనికి దూరంగా ఉన్న మహిళా ప్రొఫెషనల్స్ సామర్థ్యాలను, నైపుణ్యాలను ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు అభ్యర్థులు పని నుంచి బ్రేక్ తీసుకోక ముందు 3 ఏళ్ల వృత్తి అనుభవాన్ని కలిగి ఉండాలి.
లిండే ఇండియా మానవ వనరుల అధికారి (హెచార్ హెడ్) నీతా చక్రవర్తితో జరిపిన సంభాషణ వివరాలు ఇవి:
ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ పని మొదలు పెట్టాలంటే మహిళలు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది?
Denne historien er fra November 2023-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 2023-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.