ప్రతి రోజూ ఉపయోగించే ఈ వస్తువులు మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని మీకు తెలుసా?
గ్రామీణ స్త్రీలతో పోలిస్తే, నగరాల్లోని స్త్రీలు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. వారి చర్మం శుభ్రంగా మెరుస్తూ నిగనిగలాడుతుంటుంది.దీనికి కారణం గ్రామాల్లో బ్యూటీ పార్లర్ సౌకర్యం, కాస్మెటిక్స్ వాడకం వారికి అందుబాటులో లేకపోవడం. కానీ నగర స్త్రీల శారీరక బలం, రోగనిరోధకశక్తిని గ్రామీణ స్త్రీలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.నగర మహిళలతో పోలిస్తే గ్రామీణ స్త్రీలలో వ్యాధులు తక్కువగా ఉంటాయి.వారిలో పెద్ద వ్యాధి అంటే డెలివరీ లేదా పీరియడ్స్ కి సంబంధించినదై ఉంటుంది.సాధారణ జలుబు దగ్గులను కషాయం లాంటి ఇంటి చిట్కాలతో బాగు చేసుకుంటారు.కానీ నగరాల్లో స్త్రీలు ఒత్తిడి, బీపీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె జబ్బులు, ' ఆర్థరైటిస్, స్కిన్ ప్రాబ్లమ్, జుట్టు రాలడం, డిప్రెషన్ లాంటి పలు సమస్యలను ఎదుర్కొంటారు. ఇది వారి రోజు వారీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తోంది.
రాధిక ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన కోడలు. 29 సంవత్సరాలు ఉంటుంది. పెళ్ళై ఆరేళ్లయ్యింది. ఆమె నాలుగేళ్ల కొడుకు స్కూలుకు వెళ్తున్నాడు. ఇంట్లో తినడానికి తాగడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సంపన్న కుటుంబం. ఒక పనిమనిషి వారింట్లో ఉంది.
గడచిన రెండు నెలలుగా రాధిక ఫ్లోర్ మెట్లు ఎక్కుతుంటే ఆమె శ్వాస పెరగసాగింది.ఫ్లోర్ పైకి వెళ్లగానే గుండె చప్పుడు మరింత పెరిగేది. గొంతు ఎండిపోయేది. బరువు చెక్ చేసుకుంటే ఇంతకు ముందుకంటే 10 కిలోలు పెరిగింది. రాధిక కంగారు పడింది.ఆమె శ్వాస పెరగడానికి కారణం పెరిగిన బరువే. దీన్ని ఎలాగైనా సరే తగ్గించుకోవాలని రాధిక పనిమనిషిని తీసేసింది. ఇప్పుడు ఇల్లు శుభ్రం చేయడం, పాత్రలు కడగడం తనే చేసుకుంటాననుకుంది. దీంతో బరువు తగ్గుతుంది. ప్రతి రోజూ తనకు వ్యాయామమూ అవుతుందని భావించింది.
మెషిన్ల సహాయంతో జీవితం
రాధిక తెల్లవారుజామున లేచి ಇಲ್ಲು ఊడ్వసాగింది. కానీ ఆమెకు అదంత సులభం కాలేదు. . ఇల్లంతా ఊడ్చేసరికి 15 నిమిషాలు పట్టింది. కానీ ఈ 15 నిమిషాల్లో వంగి వంగి ఆమెకు నడుము నొప్పి వచ్చింది. పనిమనిషి హాయిగా కూర్చుని ఫ్లోర్ క్లీనింగ్ చేస్తున్నట్లుగా ఆమె కూర్చోలేకపోయింది. నిలబడే తుడిచింది. అరగంట పని తర్వాత అలసిపోయి మంచంపై పడుకుంది. ఆ రోజు బ్రేక్ఫాస్ట్, లంచి వాళ్ల అత్తయ్య తయారుచేసింది.
Denne historien er fra January 2024-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 2024-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.