నవ వధువుకి 10 కుకింగ్ ఐడియాలు
Grihshobha - Telugu|April 2024
పెళ్లయ్యాక అత్తారింట్లో తొలిసారి అడుగు పెట్టే మహిళలకు వంటగది చిట్కాలు...
- ప్రతిభా అగ్నిహోత్రి •
నవ వధువుకి 10 కుకింగ్ ఐడియాలు

న వ వధువు అత్తారింట్లో అడుగు పెట్టాక ఆమెకు మొదట కిచెన్లోనే ఎన్నో నేర్చుకోవాల్సి వస్తుంది.చాలా కుటుంబాల్లో తొలి వంటకంగా ఏదైనా స్వీట్ చేసి పెట్టే సంప్రదాయం ఉంటుంది.కానీ ఇప్పుడు వెరైటీ వంటకాలు చేసే కాలం నడుస్తోంది. సాధారణంగా ఈ తరం అమ్మాయిలు ఉద్యో గాలు చేస్తుంటారు.అందుకే వంటలు చేయటం, వడ్డించటం వంటివి ఎక్కువమందికి తెలియట్లేదు.

దీంతో వివాహం తర్వాత అత్తారింట్లో తొలిసారి కిచెన్లోకి వెళ్తే వారికి అయోమయంగా ఉంటుంది. కనుక ఇలాంటి సమస్యలు రాక ముందే కొన్ని వంటలు నేర్చుకుని ఉండాలి.

దీనికి పనికి వచ్చే ముఖ్యమైన పది చిట్కాలు ఇవిగో. అత్తారింట్లో మీకివి చాలా సహాయపడతాయి.

1. గతంలో మొదటగా అత్తారింట్లో కొత్త కోడలు స్వీట్ మాత్రమే తయారుచేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కంప్లీట్ మీల్స్ రెడీ చేయాలంటు న్నారు. కనుక ముందుగానే మీ మనసులో కంప్లీట్ మీలికి సంబంధించిన ప్లాస్ తయారుచేసుకోండి.

Denne historien er fra April 2024-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra April 2024-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - TELUGUSe alt
అంత ఆషామాషీ కాదు
Grihshobha - Telugu

అంత ఆషామాషీ కాదు

'మీర్జాపూర్' అభిమానులు ఓటీటీలో దాని కొత్త సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

time-read
1 min  |
July 2024
మేం ప్రేమించుకున్నాం
Grihshobha - Telugu

మేం ప్రేమించుకున్నాం

ఏడేళ్లపాటు రిలేషన్ షిప్ ఉన్న సోనాక్షి తన బాయ్ ఫ్రెండ్ జహీర్ను బాగా అర్థం చేసుకున్నాక ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

time-read
1 min  |
July 2024
వంద కోట్ల క్లబ్లో చేరనున్న శర్వరి
Grihshobha - Telugu

వంద కోట్ల క్లబ్లో చేరనున్న శర్వరి

శర్వరి వాఘ్, అభయ్ వర్మ లాంటి అంతగా పేరు లేని నటులు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

time-read
1 min  |
July 2024
సందడి చేస్తున్న ‘గుల్లక్’
Grihshobha - Telugu

సందడి చేస్తున్న ‘గుల్లక్’

‘గుల్లక్’ కొత్త సీజన్ వచ్చే సింది.

time-read
1 min  |
July 2024
సెలవుల్లో యానిమల్ గర్ల్
Grihshobha - Telugu

సెలవుల్లో యానిమల్ గర్ల్

‘యానిమల్' సినిమా తర్వాత తృప్తి డిగ్రీ జీవితమే మారిపోయింది.

time-read
1 min  |
July 2024
బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శ్రీలీల
Grihshobha - Telugu

బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శ్రీలీల

'దిలేర్' సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది.

time-read
1 min  |
July 2024
'కాంచన 4' లో మృణాల్ లేదట
Grihshobha - Telugu

'కాంచన 4' లో మృణాల్ లేదట

సక్సెస్ఫుల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ నుంచి 'కాంచన 4' ను ఇటీవలే అనౌన్స్ చేసారు హీరో దర్శకుడు లారెన్స్ రాఘవ.

time-read
1 min  |
July 2024
కోలీవుడ్లో మరో బిగ్ కాంబో రెడీ
Grihshobha - Telugu

కోలీవుడ్లో మరో బిగ్ కాంబో రెడీ

కోలీవుడ్లో మరో బిగ్ కాంబో మూవీ రాబోతోంది. దర్శకుడు శంకర్ హీరో అజిత్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

time-read
1 min  |
July 2024
భారీ ధర పలికిన ఓజీ ఓటీటీ
Grihshobha - Telugu

భారీ ధర పలికిన ఓజీ ఓటీటీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా డిజిటల్ రైట్స్ బిజినెస్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

time-read
1 min  |
July 2024
పక్క వారిని చూసి స్ఫూర్తి పొందుత
Grihshobha - Telugu

పక్క వారిని చూసి స్ఫూర్తి పొందుత

చిత్రశోభా

time-read
1 min  |
July 2024