ఆదర్శంగా నిలుస్తున్న ఒంటరి మహిళలు...
Grihshobha - Telugu|June 2024
భర్తలు లేకున్నా తమ పిల్లలను సమర్థులను చేయడమే కాకుండా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న మహిళల కథ ఇది. ...
మదన్ కోథునియా
ఆదర్శంగా నిలుస్తున్న ఒంటరి మహిళలు...

జైపూర్ కి చెందిన అంజలి, అరుణ, మంజుల కథలివి... లేదా అంతకు ముందు మీకు తెలిసిన పురాణేతిహాసాల్లోని సీత, కుంతిల కథలే కావచ్చు. పురాతన కాలం నుంచి ఆధునిక కాలం వరకు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒంటరి మహిళలు తమకెదురైన పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు.

ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘ఎకేలా చలో రే...' గీతం ఇలాంటి ఒంటరి స్త్రీల ధైర్యాన్ని మెచ్చుకుంటూ, వారి కోసమే రాసినట్లుంది. మీరు పిలిచినా ఎవరూ రాకపోతే, ఒంటరిగా సాగిపోండి... అని పాటలోని తర్వాత లైన్లు చెబుతాయి. ఏ తల్లీ వారి పిల్లల పెంపకం బరువు, బాధ్యతలు తమ ఒక్కరిపై పడాలని కోరుకోరు. కానీ అలాంటి పరిస్థితులు వచ్చి నప్పుడు వారు వెన్ను చూపలేదు. పిల్లలకు వారి కష్టం తెలియ నీయకుండా ధైర్యంతో, అంకితభావంతో వారిని పెంచే బాధ్యతను తీసుకున్నారు.

ఆత్మవిశ్వాసమే గొప్ప ఆస్తి

పెళ్లయిన 11 ఏళ్లకే విడాకులు పొందిన ఓ మహిళ తన పిల్లల కోసం పని చేయడం ప్రారం భించింది. "నేను ప్రతి రోజు బతకటానికి పోరాటం చేస్తున్నాను. ప్రతి రోజు నాకు కొత్త సవాలే. నా భర్తతో విడి పోవాలనే నిర్ణయం చాలా బాధాకరమైనదే, కానీ చాలాకాలం ఆయనతో సంసారం చేయలేనని తెలుసుకుని ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు” అని చెప్పింది.

విడాకుల తర్వాత ఆమె డిగ్రీ పూర్తి చేసింది.టీచింగ్ వృత్తి చేపట్టింది. ఎప్పుడూ భయపడ లేదు.ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది.ఇరుగుపొరుగు వారి మాటలను పట్టించుకో లేదు.ఆమె తన బిడ్డను పెంచడం కోసం ఎవరి సాయం అడగలేదు. ఆఖరుకు ఆమె తల్లిదండ్రుల నుంచి కూడా. అంతేకాదు పిల్లల పెంపకం కోసం ఆమె తన భర్త నుంచి ఎలాంటి భరణం తీసుకోలేదు. సమాజంలో చాలామంది తనకంటే ఇంకా ఎక్కువగా కష్టాలు పడుతున్నారని అనుకుంది. ప్రతి ఒక్కరూ తమ కోసమే జీవిస్తారు, ఇతరుల కోసం ఎవరూ జీవించరు. కానీ ఆమె ఇతరుల కోసమే బ్రతకడం నేర్చుకుంది.

ఒక స్త్రీ తనను తాను అబలగా, అసహాయరాలుగా భావించకూడదు. తనపై తనకు నమ్మకం ఉంటే ఆమెను ఎవరూ ఆపలేరు. ఎవరో ఏదో చేస్తారన్న ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ ఆశలు అడియాశలైనప్పుడు బాధేస్తుంది. కష్ట కాలంలో సానుభూతి వ్యక్తపరిచేవారు చాలామంది ఉంటారు. కానీ ధైర్యానికి, సామర్థ్యానికి మారు పేరుగా నిలిచిన రీనా దత్, అమృతా సింగ్ లాంటి వారు మనమధ్య చాలామంది ఉన్నారు.

సింగిల్ పేరెంట్స్

Denne historien er fra June 2024-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra June 2024-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - TELUGUSe alt
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 mins  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 mins  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 mins  |
November 2024