మధుమేహం ప్రపంచమంతా ఆందోళనకు గురి చేసే అంశం.ప్రతి సంవత్సరం లక్షలాది మంది ' ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన విషయమేమంటే యువతలోనూ మధుమేహం కేసులు పెరుగుతున్నాయి.
దీని గురించి జైపూర్ లోని 'మంగళం ప్లస్ మెడిసిటీ హాస్పిటల్' కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్, ఎండోక్రోనిలజిస్ట్ డాక్టర్ అభిషేక్ ప్రకాశ్ మాట్లాడుతూ శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ప్రిడయాబెటిస్ లేదా బోర్డర్ లైన్ డయాబెటిస్ అంటారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి గణాంకాలు భారతదేశంలో 10.3 శాతం మంది ప్రిడయాబెటిస్ తో బాధపడుతున్నారని చెబుతున్నాయి. ప్రీడయాబెటిస్ ను తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే ప్రిడయాబెటిస్లో గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రిడయాబెటిస్ తో బాధపడుతున్న వ్యక్తులు హై బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయంతో ఇతర సమస్యలను ఎదుర్కొంటారు.
ప్రి డయాబెటిస్ కి కారణాలు
• ప్రి డయాబెటిస్ ఎన్నో కారణాల వల్ల ఏర్పడవచ్చు. ఇందులో జన్యుపరమైన అంశాలు. చెడు జీవనశైలి, పర్యావరణ సంబంధిత కారకాలు ఉంటాయి.
• చెడు జీవనశైలి ప్రిడయాబెటిస్ కు ప్రముఖ కారణమవుతుంది. కొన్ని సాధారణ కారణాలు ఇలా ఉంటాయి.
Denne historien er fra August 2024-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 2024-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.