ముఖంపై మచ్చలున్నాయా? టెన్షన్ అవసరం లేదు
Grihshobha - Telugu|September 2024
ఈ పద్ధతులు అమలు చేసి చూడండి. మీ ముఖం చంద్రబింబంలా మెరిసిపోతుంది.
- ప్రియాంక యాదవ్
ముఖంపై మచ్చలున్నాయా? టెన్షన్ అవసరం లేదు

మీ ముఖం లేదా మీ శరీర భాగంలోని ఏదైనా నిర్దుష్ట ప్రాంతంలో కణాలు చనిపోవడం మొదలుపెట్టినప్పుడు, వాటికి పోషక తత్వాలు అందడం ఆగిపోయి నప్పుడు పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. ఇలాంటి స్థితిలో చర్మం నల్లగా మారుతుంది. కొన్నిసార్లు గర్భధారణ సమయంలో జరిగే హార్మోన్ల మార్పుల కారణంగా ఇది జరుగుతుంది. కీమోథెరపీ తర్వాత కూడా పిగ్మెంటేషన్ సమస్య ఏర్పడుతుంది.

బ్యూటీషియన్ కార్తీక దీని గురించి మాట్లాడుతూ “మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవుతున్నప్పుడు స్కిన్ పిగ్మెంటేషన్ పెరుగుతుంది.మెలనిన్ వల్ల చర్మం, కాళ్లు, వెంట్రుకలు వాటి రంగును పొందుతాయి.

ఇది సూర్య కిరణాలతో ఏర్పడే నష్టం నుంచి రక్షిస్తుంది. మేకప్ ఫేస్ పిగ్మెంటేషన్ను దాచి పెట్టవచ్చు. కానీ ఎల్లప్పుడూ మీరు మేకప్ వేసుకుని ఉండలేరు కదా. దీనికోసం పర్మనెంట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది" అని చెప్పారు.

పిగ్మెంటేషన్ ఏర్పడటం ఒక సాధారణ ప్రక్రియ. కానీ ఇది ఏర్పడినప్పుడు మీ అందంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు వయసులో పెద్దవారిలా కనిపిస్తారు. స్కిన్ తన మెరుపును కోల్పోతుంది. దీని కారణంగా మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోకుండా ఉండాలంటే ఈ విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి.

సన్ స్క్రీన్ ఉపయోగించండి

Denne historien er fra September 2024-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra September 2024-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - TELUGUSe alt
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 mins  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 mins  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 mins  |
November 2024