
ప్రజావాణిని సందర్శించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బృందం.
కార్యక్రమాన్ని వివరించిన చిన్నారెడ్డి, దివ్య
హైదరాబాద్ (బేగంపేట) అక్టోబరు 23, ప్రభాతవార్త: ప్రజావాణి కార్యక్రమం ఎంతో బావుందని, ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికా రుల బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. మంగళవారం మహాత్మాజ్యోతి బాపూలే ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారుల బృందం పరిశీ లించింది. ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణీ కార్యక్రమం అద్భుతంగా ఉందని, ప్రజలు ప్రజాభవన్లో తమ సమస్యలు విన్నవించుకునేందుకు భారీగా తరలి వస్తుండటం విశేషం అని ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆల్ ఇండి యా సర్వీసెస్ అధికారుల బృందం అభిప్రాయపడింది.
Dit verhaal komt uit de October 23, 2024 editie van Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Al abonnee ? Inloggen


Dit verhaal komt uit de October 23, 2024 editie van Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Al abonnee? Inloggen
మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖలకు కేంద్రం స్పందన
తిరుపతి-కరీంనగర్ రైలు ప్రతిరోజు నడపడానికి పరిశీలన
15 గంటల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాలు
సోమవారంనాడు అసెంబ్లీ సమావేశాలు 15 గంటల పాటు సాగింది.
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు నేషనల్ టాస్క్ ఫోర్స్
విద్యాసంస్థల్లో విద్యార్థులు తరచూ ఆత్మహత్యలకు పాల్పడుతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
అసెంబ్లీలో మహేశ్వర్రెడ్డి వర్సెస్ పొన్నం ప్రభాకర్
అసెంబ్లీలో చర్చలో భాగంగా బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి వేసిన ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ మీ మేనిఫెస్టోలో మూసి ప్రక్షాళన ఉంది, దానికి కేంద్రనిధులు ఎందుకు కేటాయించలేదు?

డికె వ్యాఖ్యలపై ఉభయసభల్లో రగడ
రాజ్యాంగాన్ని మార్చే లక్ష్యంతో కాంగ్రెస్: బిజెపి, అలా అని ఎప్పుడూ శివకుమార్ చెప్పలేదే: ఖర్గే
వారం - వర్ణం
వార్తాఫలం
ఏప్రిల్ 13 నుంచి సిఎం జపాన్ పర్యటన
ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి జపాన్ పర్యటన ఖరారైంది. ఏప్రిల్ 2వ వారంలో సిఎం రేవంత్రెడ్డి వారం రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు.

విద్యార్థి వీసాలకు 'యుఎస్ కోత..
41 శాతం దరఖాస్తుల తిరస్కరణ
ప్రారంభోత్సవానికి పిలిచి వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి
ముంబయి సీరియల్ నటిపై దాడి; కాపాడిన పోలీసులు, కేసు నమోదు
అభిషేక్ మొహంతికి హైకోర్టులో ఊరట
కరీంనగర్ మాజీ పోలీసు కమిషనర్ అభిషేక్ మొహంతికి హైకోర్టులో ఊరట లభించింది.