CATEGORIES
Categories
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
గాంధీ తాత వచ్చారు
“బాపూ, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు?” స్కైపార్క్లోని గాంధీ తాతను విప్లవ సహచరులు అడిగారు. అతను జవాబుగా చిన్న నవ్వు నవ్వారు.
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
చీకూ
చీకూ
ఎడమ కుడి లడ్డూ
అక్టోబర్ 12న దసరా పండుగ ఉంది. కింద ఇచ్చిన మోతీ చూర్ లడ్డూలను అనుసరిస్తూ చిట్టడవిలో రష్మికి మార్గాన్ని చూపించి దసరా ఉత్సవానికి చేరుకోవడానికి సహాయం చేయండి.
కొంటె ఎలుకలు
హరితవనంలో రోరో, మోమో, కోకో అనే మూడు కొంటె ఎలుకలు ఉండేవి.
దృశ్యం అదృశ్యం
ఆసక్తికర విజానం
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ కూరగాయలు
డమరూ కూరగాయలు
మిగిలిన చిల్లర తనిఖీ చేయండి
కొనుగోలు చేసిన కింది వాటిని చూడండి. అందుకున్న చిల్లర సరైనదా లేదా అన్నది లేదా X తో గుర్తించండి.
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
చిన్ననాటి “గుణపాఠం”
ఎనిమిదేళ్ల అను తన తల్లి లతతో కలిసి ఒక గ్రామంలో నివసిస్తుండేవాడు. అతని తండ్రి రెండేళ్లక్రితం ఒక ప్రమాదంలో చనిపోయాడు.
ష్... నవ్వొద్దు...హహహ
హాహాహా హాహాహా
పత్రికలు చదవండి →ముందుకు నడవండి
పత్రికలు చదవండి →ముందుకు నడవండి
దక్షిణాఫ్రికాలో గాంధీజీ
అక్టోబర్ 2, మన దేశంలోని ఇద్దరు మహానుభావుల జన్మ దినం. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల ఇద్దరిది ఒకే రోజు పుట్టిన రోజన్న విషయం చాలామందికి తెలియదు.
సంకల్పమే సగం బలం
ఊపి జింక ప్రతి రోజూ నిద్ర లేచిన తర్వాత ఉదయాన్నే పరుగెత్తేవాడు. అతను అలా పరుగెత్తడం చూసి ఒక రోజు బ్లాకీ ఎలుగుబంటి \"ఊఫీ నువ్వు పరుగు ప్రాక్టీస్ చేయడానికి రోజూ ఇలా ఇంత తొందరగా లేచి ఆ తర్వాత స్కూల్కి వస్తావు కదా. నీకు అంత అవసరమా?” అని అడిగాడు.
తాతగారు - అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
తాతగారు - అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
సీక్వెన్స్
సీక్వెన్స్
సమయస్ఫూర్తి
దక్షిణ కేరళలో అంబలూర్ అనే ఒక గ్రామం ఉంటుంది. గ్రామానికి ఎదురుగా అంబు రాతి కొండలు, విస్తారమైన గడ్డి భూములు, వివిధ రకాల పొలాలు ఉంటాయి. మీరు ఈ గ్రామం గుండా వెళ్తుంటే మీకు చాలా అరటి, టేపియోకా, పైనాపిల్ పొలాలు, వరి పొలాలు, పొడవైన రబ్బరు చెట్లతో కూడిన విశాలమైన భూములు కనిపిస్తాయి.
మనకి - వాటికి తేడా
మనకి - వాటికి తేడా
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.