CATEGORIES
Categories
సంప్రదాయాల సంక్రాంతి
పండుగలన్నిటిలోకి పెద్ద పండుగగా సంక్రాంతిని జరుపుకోవడం అనాదిగా వస్తున్న మన హైందవ సంప్రదాయం. ధనుర్మాసం ప్రారంభం అయినప్పటినుండి- అంటే నెలరోజుల ముందునుండీ తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి సంబరం మొదలవుతుంది. తూరుపు తెలతెలవారక ముందే ముంగిళ్లలో ముగ్గులు అందంగా వేసి, గొబ్బిళ్లను పసుపు కుంకుమలతో అలంకరించి వాటిల్లో పెట్టడంతో రోజు ప్రారంభమౌతుంది.
2020 ఎలా ఉంటుంది?
2020 కొత్త సంవత్సరం అడుగుపెట్టే సందర్భంలో జార్ఖండ్ రాష్ట్రఎన్నికల ఫలితాల దృష్ట్యా పరిశీలిస్తే, భారత రాజకీయ ముఖచిత్రం కొత్తమలుపు తిరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. భారత ప్రజాస్వామ్యం 70 ఏళ్లుపై బడిన ప్రస్థానంలో రాష్ట్రాలలోను, కేంద్రంలోను అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల తీరుతెన్నులు కేంద్రాధికారంపై ఆధారపడే విధంగా వుండకతప్పటం లేదు.కానీ ప్రస్తుత ఎన్డీఏ, యుపిఏ కూటమిలలోని చిన్నా, పెద్దప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలలో ప్రాబల్యం పెంచుకొని, బడా జాతీయ పార్టీలకు ఊపిరి సలపనివ్వటం లేదు.
రబ్బర్ ప్లాంట్స్
మర్రి, రావి, ఫిగ్ (బొడ్డు), క్రీపింగ్ ఫిగ్ జాతికి చెందినవే ఈ మొక్కలు. మన భారత దేశం, చైనా, నేపాల్, మయన్మార్, మలే సియా మొదలైన ఆసియా దేశాల్లో పుట్టి అన్ని దేశాలకు వ్యాపించాయి ఇవి.
తెలుగు వెలుగు
తెలుగు వెలుగు కవితలు
సినిమా కబుర్లు
సినిమా కబుర్లు
కరీదైన వింత ఆహారం
కరీదైన వింత ఆహారం
ఐడియా
ఐడియా
ఆ ప్రభావాలతో జాగ్రత్తగా ఉండాలి
ఆ ప్రభావాలతో జాగ్రత్తగా ఉండాలి
సినిమా కబుర్లు
అదీ సంగతి!
మార్పు ఎప్పుడూ మంచిదే!
మార్పు ఎప్పుడూ మంచిదే!
చుట్టూ షార్కులు... మధ్యలో భోజనాలు
చుట్టూ షార్కులు... మధ్యలో భోజనాలు
సభాయైనమః
సభాయైనమః
ఎక్సోకేరియా బైకలర్
ఎక్సోకేరియా బైకలర్
లక్నవరం... పర్యాటకులకు వరం
లక్నవరం... పర్యాటకులకు వరం
శ్రీవేంకటేశ్వరుడు ప్రతిష్టించిన దేవుడు తిరుచానూరు శ్రీ సూర్యభగవానుడు!
శ్రీవేంకటేశ్వరుడు ప్రతిష్టించిన దేవుడు
చాట్ డిషెస్ సులువుగా చేద్దాం
చాట్ డిషెస్ సులువుగా చేద్దాం
ఐడియా
ఐడియా
'పాత్రో'చిత డిజైన్లకు మాగాణి పింగాణీ
'పాత్రో'చిత డిజైన్లకు మాగాణి పింగాణీ
సింగపూర్ డెయ్ జీ
సింగపూర్ డెయ్ జీ
సభాయై నమః
సభాయై నమః
వెరైటీ కర్రిస్
వెరైటీ కర్రిస్
ఐడియా
మొటిమలతో బాధపడుతూ ఉంటే, రెండు పెద్ద చెంచాల తులసి రసంలో కొద్దిగా తేనె, చెంచా పచ్చిపాలు కలిపి పూతలా వేసుకోవాలి.
ఈ కేఫ్ లో పుస్తకం ఉచితం
ఈ కేఫ్ లో పుస్తకం ఉచితం
సినిమా కబుర్లు
సినిమా కబుర్లు
శివలీలలు
ఆదిశక్తి సత్సంకల్పం
రకరకాల అప్పాలు
రకరకాల అప్పాలు
ఫాదర్ ఆఫ్ మెడిసిన్!
వెనిగర్‌ను విదేశాల్లో విరివిగా ఉపయోగిస్తారు. 'సోర్ వైన్'గా పిలవబడే 'వెనిగర్'ను పోషకాలను ఇచ్చే ఆహారంగానే కాక, అనేక ఔషధాల్లో దీన్ని ఉపయోగి స్తారు. కొంతమంది వైద్యులు దీన్ని 'ఫాదర్ ఆఫ్ మెడిసిన్' అని కూడా అంటారు.
గ్లెసియర్ గుహలు
ఎత్తయిన పర్వతాల మీద, ధృవ ప్రాంతాల్లోను నెలలకొద్దీ మెత్తని మంచు కురుస్తూ క్రమంగా గట్టిపడే ఐస్ పర్వతాల్లా మారుతుంటాయని, వీటినే గ్లేసియర్స్ అంటారని మనందరికీ తెలిసిన విషయమే.
గ్లోసీ అబెలియా
చైనాలో పుట్టిన రెండు అబెలియా రకాలను (స్పెసీస్)సంకర పరచి శాస్త్రవేత్తలు సృష్టించారు 'గ్లోసీ అబెలియా' అనే ఈ కొత్త మొక్కను. దీని శాస్త్రీయమైన పేరు “అబెలియా గ్రాండిఫ్లోరా'.
కోటి దేవతల కొండ
స్థల పురాణం ప్రకారం ఈ కొండకు గొప్ప కథ ఉంది. ఒకసారి మహాశివుడు కోటి దేవతలను వెంటబెట్టుకుని కాశీకి ప్రయాణమయ్యాడు.