CATEGORIES
Categories
అయోధ్యప్రధాన పూజారి పార్థివదేహం జలసమాధి!
అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ పార్థీవ దేహానికి గురువారం తుది క్రతువులు నిర్వహించారు.
బెడిసి కొట్టిన బ్యాంకాక్ ట్రిప్..
మహారాష్ట్ర మాజీ మంత్రి కుమారుడి నిర్వాకం!
![నేటి నుండి మహిళా ప్రీమియర్ లీగ్ నేటి నుండి మహిళా ప్రీమియర్ లీగ్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1994041/7XFljbd3d1739552036736/1739552114724.jpg)
నేటి నుండి మహిళా ప్రీమియర్ లీగ్
గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ తొలి మ్యాచ్
మార్చి చివరినాటికి భూమిపైకి సునీతా విలియమ్స్
అంతరిక్ష కేంద్రంలో అనూహ్య పరిస్థితుల్లో చిక్కుకుపోయిన భారతసంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ నిర్ణీత గడువుకు ముందుగానే భూమికి చేరుకుంటారని అంచనా.
మార్చి 3 తర్వాత గ్రూప్-1 ఫలితాలు
మెరిట్ జాబితాపై పిఎస్సీ కసరత్తు
వాషింగ్టన్ లోని బ్లెయిర్ హౌస్లో ప్రధాని మోడీ బస
ఎన్నో ప్రత్యేకతలున్న అతిథిభవనం ఇది..
![దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో పాక్ గెలుపు దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో పాక్ గెలుపు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1994041/zRvRAR0Cu1739552115759/1739552205607.jpg)
దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో పాక్ గెలుపు
చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు సొంతగడ్డపై పాకిస్తాన్ జట్టు అదరగొట్టింది.
వారం - వర్జ్యం
వార్తాఫలం
![దలైలామాకు భారత్ 'జడే కేటగిరీ' భద్రత దలైలామాకు భారత్ 'జడే కేటగిరీ' భద్రత](https://reseuro.magzter.com/100x125/articles/23148/1994041/HaJw7-ASy1739551413409/1739551668455.jpg)
దలైలామాకు భారత్ 'జడే కేటగిరీ' భద్రత
బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత హోంమంత్రిత్వ శాఖ జడే కేటగిరీ భద్రతను ఏర్పాటుచేసింది.
![లోక్సభ మార్చి 10కి వాయిదా లోక్సభ మార్చి 10కి వాయిదా](https://reseuro.magzter.com/100x125/articles/23148/1994041/BLoxJMe_81739551872127/1739551953262.jpg)
లోక్సభ మార్చి 10కి వాయిదా
సెలక్ట్ కమిటీకి కొత్త ఆదాయం పన్ను బిల్లు ఉభయసభల్లో వక్స్ సవరణ బిల్లుపై విపక్షాల ధ్వజం సంగతి తెలిసిందే.
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి
న్యాయం చేయాలంటూ పరిగి ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన
![రాజ్రుణ్ కుటుంబానికి క్షమాపణ చెప్పిన లావణ్య రాజ్రుణ్ కుటుంబానికి క్షమాపణ చెప్పిన లావణ్య](https://reseuro.magzter.com/100x125/articles/23148/1994041/5Xe3wSc211739549432324/1739549540367.jpg)
రాజ్రుణ్ కుటుంబానికి క్షమాపణ చెప్పిన లావణ్య
సెప్టెంబరులో డిఐతో కేసు గురించే మాట్లాడాను ఇకపై మీడియా ముందుకు రానని ప్రకటన
![అమెరికాలో కోడిగుడ్ల కొరత అమెరికాలో కోడిగుడ్ల కొరత](https://reseuro.magzter.com/100x125/articles/23148/1994041/VPQUQZZmM1739548817324/1739548903046.jpg)
అమెరికాలో కోడిగుడ్ల కొరత
విక్రయాలపై పరిమితి విధిస్తున్న స్టోర్లు ధరలు మరో 20శాతం పెరిగే సూచన
![ఢిల్లీకి ఇద్దరు డిప్యూటీ సిఎంలు! ఢిల్లీకి ఇద్దరు డిప్యూటీ సిఎంలు!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1994041/m56ronJfy1739549589429/1739549658324.jpg)
ఢిల్లీకి ఇద్దరు డిప్యూటీ సిఎంలు!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినతర్వాత ఇపుడు సిఎం అభ్యర్థి ఎంపిక పైనే మల్లగుల్లాలు పడుతున్నారు.
![కృష్ణ నీటిలో రాష్ట్రానికి లోటు రానివ్వం కృష్ణ నీటిలో రాష్ట్రానికి లోటు రానివ్వం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1994041/J1wgbBU9l1739548685844/1739548812930.jpg)
కృష్ణ నీటిలో రాష్ట్రానికి లోటు రానివ్వం
గురువారం న్యూఢిల్లీలో సుప్రీం కోర్టు వద్ద న్యాయవాదులతో మంత్రి ఉత్తమ్ కుమార్ 19 నుంచి యధాతథంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ వాదనలు రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్
![మూడో విడత 10 లక్షల మందికి రైతు భరోసా మూడో విడత 10 లక్షల మందికి రైతు భరోసా](https://reseuro.magzter.com/100x125/articles/23148/1992500/72evqykXa1739411826283/1739422733265.jpg)
మూడో విడత 10 లక్షల మందికి రైతు భరోసా
రైతు భరోసా పథకం కింద మూడవ విడతలో (3 ఎకరాల విస్తీర్ణం వరకు) రాష్ట్ర వ్యాప్తంగా 10, 13,320 మందికి ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని జమ చేసింది.
![అవినీతిమయ దేశాల్లో భారత్ ర్యాంక్ 96 అవినీతిమయ దేశాల్లో భారత్ ర్యాంక్ 96](https://reseuro.magzter.com/100x125/articles/23148/1992500/8tzAUNQII1739411396221/1739411506682.jpg)
అవినీతిమయ దేశాల్లో భారత్ ర్యాంక్ 96
1వ స్థానంలో సౌత్సూడాన్, రెండోస్థానం సోమాలియా
![ఎన్నికల్లో 'ఉచితాలు' అనుచితం ఎన్నికల్లో 'ఉచితాలు' అనుచితం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1992500/i7X4TO4uQ1739411313101/1739411396340.jpg)
ఎన్నికల్లో 'ఉచితాలు' అనుచితం
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
!['స్థానిక' పోరు ఇప్పట టో లేనట్లే! 'స్థానిక' పోరు ఇప్పట టో లేనట్లే!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1992500/IOxTErCUR1739411506909/1739411594306.jpg)
'స్థానిక' పోరు ఇప్పట టో లేనట్లే!
బిసి రిజర్వేషన్ల పెంపు, కులగణన కారణంగా వాయిదా బిల్లు ఆమోదానికి కనీసం ఆరు నెలలు పట్టే అవకాశం
![మరోదఫా కులగణన మరోదఫా కులగణన](https://reseuro.magzter.com/100x125/articles/23148/1992500/q0L0sH6hh1739411594372/1739411711287.jpg)
మరోదఫా కులగణన
బిసిలకు 42% రిజర్వేషన్లపై కేబినెట్లో తీర్మానం కులగణన బిల్లు ఆమోదానికి కృషి: డి.సిఎం భట్టి
![నోటాపై తలోమాట! నోటాపై తలోమాట!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1992500/_p8p3jhYK1739411711684/1739411826261.jpg)
నోటాపై తలోమాట!
రాజకీయ పార్టీలతో రాష్ర్ట ఎన్నికల సంఘం సమావేశం వద్దంటున్న కాంగ్రెస్, కావాలంటున్న బిఆర్ఎస్, బిజెపి నో కామెంట్
మహాకుంభమేళాలో వివిఐపి పాస్ ల రద్దు
ట్రాఫిక్ క్లియరెన్స్కోసం చిరువ్యాపారాల తొలగింపు మహాకుంభ్ నగర్ మొత్తం నో వెహికల్ జోన్
![రేప్ కేసులో యుపి ఎంపి రాకేష్ రాథోడ్ అరెస్టు రేప్ కేసులో యుపి ఎంపి రాకేష్ రాథోడ్ అరెస్టు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1978805/nHTBBHq6T1738317988720/1738318269134.jpg)
రేప్ కేసులో యుపి ఎంపి రాకేష్ రాథోడ్ అరెస్టు
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాకేష్ రాథోడ్ను ఒక అత్యాచారం కేసులో పోలీసులు అరెస్టుచేసారు.
ప్రశాంతంగా ముగిసిన జెఇఇ మెయిన్ ఫేజ్-1 పరీక్షలు
598 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ
![వారం - వర్యం వారం - వర్యం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1978805/FgdDNNFho1738316506906/1738316947582.jpg)
వారం - వర్యం
వార్తాఫలం
![కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఎంత? కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఎంత?](https://reseuro.magzter.com/100x125/articles/23148/1978805/-565a8t4X1738316097178/1738316361645.jpg)
కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఎంత?
రేపు పార్లమెంటుకు పద్దు సమర్పించనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ప్రొఫెసర్ను పెళ్లాడిన విద్యార్థి
బెంగాల్లో వింత సంఘటన వైరల్
నోబెల్ శాంతి బహుమతి రేసులో ఎలాన్ మస్క్!
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి-2025 రేసులో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఉన్నట్లు తెలు స్తోంది.
అత్యాచారం, పోక్సో కేసులో నేరస్తునికి 20 యేళ్ల కఠిన కారాగార శిక్ష
అత్యాచారం, ఫోక్సో కేసులో నేర సునికి 20 యేండ్ల కఠిన కారాగార జైలు శిక్ష రూ.50 వేల జరిమానా విధిస్తు జిల్లా ప్రిన్సిపల్అండ్సెషన్స్ న్యాయమూర్తి సాయిరమాదేవి తీర్పునిచ్చినట్లు సీపీ అనురాధ గురువారం తెలిపారు.
ప్రొఫెసర్ల రిటైర్మెంట్ 65 యేళ్లకు పెంపు
విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయో పరిమితిని 60 నుండి 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.