CATEGORIES
రాహుల్ గాంధీని కలిసిన ఏపీసీసీ చీఫ్ షర్మిల
ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఫిబ్రవరిలో తెలంగాణకు రాహుల్
తెలంగాణ బ సూర్యాపేట లేదా ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ రానున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవము బుధవారం ఘనంగా జరిగింది
ఏపీలో బోగస్ పింఛన్లు కట్
ప్రభుత్వం సంచలన నిర్ణయం!
గోశాల ప్రసాద్ మరణం తీరని లోటు
సీనియర్ జర్నలిస్ట్, దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వెలువడుతున్న ఆరాధన పత్రిక సంపాడుకులు గోశాల ప్రసాద్ మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు.
ఎస్వీ గోశాలలో ఘనంగా గోపూజ మహోత్సవం
తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా బుధవారం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు గోశాల ప్రసాద్ మృతిపై సీఎం బాబు దిగ్భ్రాంతి
రాజకీయ విశ్లేషకులు గోశాల ప్రసాద్ మౄఎతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రి లోకేష్తో మంచు మనోజ్ భేటీ
• నారావారిపల్లెకు వెళ్లిన మంచు మనోజ్, మౌనిక • లోకేశ్లో 45 నిమిషాల పాటు గడిపిన మనోజ్
తెలుగు రాష్ట్రాల హైకోర్టుల జడ్జిలుగా ఆరుగురి పేర్లు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు జడ్జిలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
స్కిల్ కేసులో సుప్రీం తీర్పుపై టీడీపీ నేతల రియాక్షన్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
ఏపీ క్రికెట్ అసోసియేషన్లో విభేదాలు
లోకేష్ వద్దకు చేరిన పంచాయితీ!
దావోస్ పర్యటనకు ఏపీ సీఎం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20 నుంచి 24వ వరకూ దావోస్లో తేదీ పర్యటించనున్న విషయం తెలిసిందే.
మా మధ్య విబేధాలు లేవు
మా మధ్య ఎటువంటి విబేధాలు లేవు. అవన్నీ సోషల్ మీడియా సృష్టించిన కథనాలేనని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
దుబాయ్ కార్ రేసులో ప్రముఖ టీమ్
మరిన్ని విజయాలు సాధించాలన్న ఎపి డిప్యూటీ సిఎం
ఆశలు, ఆశయాలు నెరవేర్చడానికి నేనున్నా
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బీసీల పాలిట శాపం
• సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఈడబ్ల్యూఎస్ పరిధి దాటకుండా ఉన్నాయి అయినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్
పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ
నిఘా నేత్రంలో కుంభమేళా
• భారీగా భద్రతా ఏర్పాట్లు • అండర్ వాటర్ డ్రోన్లు, ఏఐ కెమెరాల వినియోగం
హిమమెంత కురిసిన ప్రయాణం సులభం
• అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్తాపనలు
• లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ • పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన • నారావారి పల్లెలో ముఖ్యమంత్రి పలు కార్యక్రమాలకు శ్రీకారం
క్రికెటర్ నితీశరెడ్డికి వైజాగ్లో ఘన స్వాగతం
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన టెస్టు సిరీస్ లో టీమిండియా ఆల్ రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు.
మరో వివాదం చిక్కుకున్న అశ్విన్!
హిందీపై భారత మాజీ ఆల్ రౌండర్ కీలక వ్యాఖ్యలు హిందీ అధికారిక భాష కాదంటూ కామెంట్లు సోషల్ మీడియాలో చర్చలు రచ్చ రచ్చ
విరాట్ వల్లే యువరాజ్ కెరీర్ ముగిసింది
విరాట్ కోహ్లి కారణంగానే యువరాజ్ సింగ్ కెరీర్ నాశనమైందంటూ టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు.
నాపై విష ప్రయోగం జరిగింది!
సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ తీవ్ర ఆరోపణలు
భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్ గుడ్ బై !
టీం ఇండియా స్టార్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
కెనడాలో వేడెక్కిన రాజకీయం
మార్చి 9న కెనడాకు కొత్త ప్రధాని ఎన్నిక రేసులో భారత సంతతి నేతలు!
మహాకుంభమేళా కోసం అడవి సృష్టి
• మియావాకీ టెక్నిక్తో 10 రెట్లు వేగంగా పెరిగే చెట్లు • ప్రయాగ్రాజ్ చుట్టూ ప్రకృతి అందాలు
ఉక్రెయిన్ కు అమెరికా రూ.4,293 కోట్ల సైనిక సహాయం
• ఆయుధాలు, క్షిపణులు కూడా అందజేత • పుతిన్ కు చెక్ పెట్టేందుకే నంటున్న విశ్లేషకులు
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కి ఊరట లభించింది
వరుసగా మూడో రోజూ నష్టాలే..
సెన్సెక్స్ 241 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్లు చొప్పున నష్టం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి.