బెల్లా ఎలుగు బంటి, గిగీ జిరాఫీ, చీకూ కుందేలు, సాల్టీ ఉడుత ఒక మొద్దుపై కూర్చుని ఉన్నారు. వాళ్లు ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు లీనా నక్క వారితో చేరింది.
ఆమె ఇకిలిస్తూ “నేను ఇటీవల ప్రారంభించిన కొత్త 5 నక్షత్రాల హెూటల్లో ఈ రోజు రాత్రి మీ అందరికీ డిన్నర్ ఇవ్వాలనుకుంటున్నాను" అని ప్రకటించింది.
“ఎందుకు?” అడిగింది బెల్లా అనుమానం వ్యక్తం చేస్తూ. ఎందుకంటే అల్లరి స్వభావం కారణంగా ఆమె లీనాను ఎప్పుడూ నమ్మలేదు.
బాధగా చూస్తూ లీనా “మీరు నా స్నేహపూర్వక ఆతిథ్యాన్నే అనుమానిస్తున్నారా?” అని అడిగింది.
గిగీ, చీకూ, సాల్లీ వెంటనే లీనాను శాంతింపచేయడం మొదలు పెట్టారు. బెల్లా అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పడం మొదలు పెట్టారు.
“తప్పకుండా వస్తాం" నొక్కి చెప్పాడు చీకూ.
లీనా ఉద్వేగంగా “రాత్రి 8 గంటలకు హోటల్ వెలుపల నన్ను కలవండి. మనం కలిసి లోపలికి వెళ్లవచ్చు” అని చెప్పింది.
“యా” జంతువులు ఉత్సాహంగా అరిచాయి. ఒక్క తప్ప.
లీనా వెళ్లిపోయిన తర్వాత బెల్లా “మొత్తం విషయం చూస్తుంటే గాలం వేసే విధంగా ఉంది. నేను మిమ్మల్ని హెచ్చరించలేదని తర్వాత నన్ను అనవద్దు” కనుబొమ్మలు ముడివేస్తూ చెప్పింది.
తర్వాత వాళ్లు హెూటల్ వెలుపల కలుసుకున్నారు.
చీకూ “ఎక్కడ లీనా?” అని అడిగాడు.
"ఆమె బహుశా ఎక్కడో ఇరుక్కుపోయి ఉండవచ్చు" అంది సాల్లీ.
15 నిమిషాలు గడిచిన తర్వాత కూడా లీనా రాకపోవడంతో వాళ్లు ఆందోళనకు గురయ్యారు.
“నేను లీనాకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తాను" అంది గిగీ.
ఆమె తన మొబైల్ నుంచి లీనా నెంబర్ కి కాల్ చేసింది.
లీనా క్షమాపణ చెప్పింది “నేను మా అమ్మ కోసం ఒక పనిలో ఉన్నాను. అందుకే నాకు కొంచెం ఆలస్యమవుతుంది. దయచేసి మీరు లోపలికి వెళ్లండి.
మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ చేయండి. త్వరగానే
నేను వచ్చి మీతో చేరుతాను" అని చెప్పింది.
గిగీ ఈ విషయాన్ని అందరితో చెప్పింది.
అయిష్టంగానే జంతువులు ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకున్నాయి.
This story is from the May 2022 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 2022 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
మారిన దృక్పథం
మారిన దృక్పథం
స్మార్ట్
పేపర్ వింటర్
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
మనకి - వాటికి తేడా
మనకి - వాటికి తేడా