స్మార్ట్ డ్రైవర్
Champak - Telugu|July 2022
శాస్త్రవేత్త. ఉపన్యాసం ఇవ్వడానికి తన డ్రైవర్ని ఎందుకు పంపిస్తున్నాడో అర్థం కాక ఆశ్చర్యపోయాడు నిర్వాహకుడు.
అర్చనా త్యాగి
స్మార్ట్ డ్రైవర్

సెలవులు వచ్చినప్పుడు పిల్లలకు తమ గ్రామాన్ని సందర్శించే అవకాశం లభిస్తుంది.

మినీ వాళ్ల తాతయ్య ఇంటికి చేరుకోగానే, "తాతయ్యా, నువ్వు మాకు కనీసం మూడు కథలైనా చెప్పాలి. మేము దీపావళి సెలవుల్లో కానీ, చలికాలం సెలవుల్లో కానీ రాలేదు. అందుకే ఇప్పుడు మాకు ఆ రెండు సెలవులకూ సరిపడే కథలు కావాలి" అని అడిగింది.

మోలీ కూడా పట్టుబట్టింది. కానీ ఆమె వేరే విధంగా అభ్యర్థించింది. అది కేవలం ఒక కథ కావచ్చు. కానీ అది ఒక శాస్త్రవేత్తకు సంబంధించినది.ఆమెకు సైన్స్ పై ఆసక్తి ఉంది. ఆమె తన తాత తనతో ఫోనులో మాట్లాడినప్పుడు సైన్సు ప్రయోగాలు, వాటిని విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తల గురించి మాట్లాడింది. ఆమె ఆసక్తిని గమనించి వాళ్ల తాతయ్య చాలామంది శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు చదివాడు.

వాటిలో ఒక దాని గురించి అతడు వారికి చెప్పాడు.అది ఒక గొప్ప శాస్త్రవేత్తకు సంబంధించినది. అతడు అద్భుతమైన సైన్సు ప్రయోగాలు చేయడమే కాదు గొప్ప వక్త. ప్రయోగాల ఫలితంగా సైన్సు సెమినార్లు తరచుగా అతని ఉపన్యాసాలను కోల్పోయేవి. ఇతర ప్రదేశాల్లో ఉపన్యాసాలు ఇవ్వడానికి అతడు ప్రయాణం చేయవలసి వచ్చేది.

This story is from the July 2022 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 2022 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHAMPAK - TELUGUView All
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

May 4 అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం.

time-read
1 min  |
May 2024
మన - వాటి తేడా
Champak - Telugu

మన - వాటి తేడా

ఆడ జపనీస్ స్పైడర్ పీతల ఒక సీజన్ లో 1.5 మిలియన్ గుడ్లు పెట్టగలవు. కానీ కొన్ని మాత్రమే బతుకుతాయి.

time-read
1 min  |
May 2024
బ్రెడ్ బట్టర్
Champak - Telugu

బ్రెడ్ బట్టర్

బ్రెడ్ బట్టర్

time-read
3 mins  |
May 2024
తాతగారు – రెడ్ క్రాస్ డే
Champak - Telugu

తాతగారు – రెడ్ క్రాస్ డే

తాతగారు – రెడ్ క్రాస్ డే

time-read
1 min  |
May 2024
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
Champak - Telugu

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

time-read
1 min  |
May 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
May 2024
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు. ఆమె ఇక్కడ పక్షులు, జంతువుల గురించి మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. దీంతో మీరు చుట్టూ ఉన్న పశు పక్షులు, ప్రకృతిని స్నేహ పూర్వకంగా సంరక్షించగల్గుతారు.

time-read
1 min  |
May 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
May 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
May 2024
ధైర్యశాలి అగ్ని
Champak - Telugu

ధైర్యశాలి అగ్ని

అరోరా వ్యాలీ స్కూలులో అంతర్జాతీయ అగ్ని మాపక సిబ్బంది దినోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడానికి అగ్ని ఎలుగుబంటిని ఆహ్వానించారు

time-read
3 mins  |
May 2024