శియా మామయ్య రతన్గాఢ్ ఉండేవాడు.అక్కడికి దగ్గరలోనే అతని పొలం ఉంది. పొలంలో బావి ఉంది. శియా మొదటి సారి పొలానికి వచ్చింది. బావి ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు.
వర్షాకాలపు రోజులు. అది వర్షం పడిన రోజు. పొలంలోని నేల తడిగా ఉంది. అంతా బురదమయంగా మారింది. లతికా హాయిగా నడుస్తోంది. ఆమె బూట్లు వేసుకుని ఉంది. శియా చెప్పులు వేసుకుంది. దాంతో పదే పదే ఆమె బురదలో కూరుకుపోతోంది.
ఇది చూసి శియా “ఇక్కడ నడవడం చాలా కష్టమవుతోంది" అంది.
“అందుకే నేను నిన్ను బూట్లు వేసుకోమని చెప్పాను. వర్షంలో నడిచేటప్పుడు సౌకర్యంగా ఉంటుంది” లతికా చెప్పగానే శియా ముసిముసిగా నవ్వుతూ “చెప్పులతో నడవలేమని నాకుకొంచమే తెలుసు" అని, నెమ్మదిగా చెప్పులు తీసింది.
శియా సల్వార్ బురదతో నిండిపోయింది. ఆమె నడుస్తూ ఉన్నప్పుడు చెప్పులకు అంటిన బురద ఆమె సల్వార్పై చుక్కలు చుక్కలుగా పడింది.
కానీ ఆమెకు పొలంలోని పచ్చదనం సరదాగా అనిపించింది. “వర్షంలో ఇక్కడ ఎంత పచ్చదనం ఉంటుందో?" అంది.
“అవును, చాలా” అంది లతికా. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద కప్ప ఎగిరింది. అది వచ్చి శియా దగ్గర పడిపోయింది. అది చూసి శియా ఎగిరి గంతేసింది. నేరుగా బురదలోకి పడిపోయేది. కానీ లతికా ఆమెను పడిపోకుండా పట్టుకుంది.
"ఇక్కడ జంతువులు కూడా నివసిస్తాయి" శియా అడగగానే లతికా “వర్షాకాలం నేలపై నీళ్లు నిండాయి. దీని వల్ల పాములు, నీటి పాములు, కప్పలు జంతువులన్నీ బయటికి వస్తాయి.”
అప్పుడే శియా చూపులు బావివైపు వెళ్లాయి.నేనెప్పుడూ బావిని చూడలేదు. పద. ఈరోజు చూద్దాం” అంటూ శియా వేగంగా అడుగులు వేసింది.
This story is from the August 2022 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2022 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.