మ్యాజికల్ లైబ్రరీ
Champak - Telugu|March 2023
అ మీర్ తన హెూమ్వర్క్ నోట్బుక్లో కొన్ని ట్రిగనామెట్రీ సమ్స్ పరిష్కరిస్తున్నప్పుడు వాళ్లమ్మ వంట గదిలో నుంచి పిలిచింది.
నేహా భాటియా
మ్యాజికల్ లైబ్రరీ

అది రాత్రి భోజన సమయం.

వంటగదిలోని వేడి వేడి వంటకాల కమ్మటి వాసన అప్పటికే అతని ముక్కుకు చేరింది.

కడుపు ఆకలితో అలమటిస్తున్నప్పటికీ, హాయిని గొలిపే దుప్పటి నుంచి బయటపడడానికి అతనికి చాలా సమయం పట్టింది. కొన్ని క్షణాలు అతడు తన గది కిటికీ వెలుపల రాలుతున్న స్నో ప్లేక్లు చూస్తూ కదలకుండా కూర్చున్నాడు.

స్కూల్కి వింటర్ వెకేషన్. వెచ్చని దుప్పటిలో దూరిపోవడం, పుస్తకాలు చదవడం, స్నాక్స్ తిని ఆనందించడం, టెలివిజన్ చూడటం, హెూమ్వర్క్ పూర్తి చేయడం అతని పని.

లాబీలో శీతాకాలపు చలి తట్టుకోవడానికి ఫైర్ ప్లేస్ ఉంది. చెక్క మొద్దులు ఎర్రగా కాలుతూ చల్ల గాలులను వెచ్చగా మారుస్తున్నాయి.

తన కోసం నానమ్మ అల్లిన మందపాటి ఎర్రని ఊలు స్వెట్టర్, సాక్స్లు వేసుకుని నేరుగా లాబీలోకి వచ్చి డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అప్పటికే అతని తల్లిదండ్రులు, నానమ్మ టేబుల్ వద్ద ఉన్నారు.

ఈ రోజు వాళ్లమ్మ ఒక స్పెషల్ డిన్నర్ తయారు చేసింది. ఎందుకంటే వాళ్ల నాన్న వారం రోజులపాటు సమీప పట్టణానికి టూర్ ఆ వెళ్లి ఆ రోజే తిరిగి వచ్చాడు. రాత్రి భోజనం ముగిసాక వాళ్ల నాన్న సూట్కేసు తెరిచాడు.మెరిసే, హాలోగ్రాఫిక్ గిఫ్ట్ పేపర్తో చుట్టిన ప్యాకెట్ అమీరికి ఇచ్చాడు.

ఆత్రతుగా అమీర్ దాన్ని తెరిచాడు.

అదొక పిక్చర్ స్టోరీ బుక్. దాని ముందు కవర్పైన పెద్ద అక్షరాలతో రంగుల టైపోగ్రఫీతో 'చంపక్' అనే టైటిల్ ఉంది. పేజీలను ఒక్కొక్కటిగా తిప్పి చూసాడు. అందులో రంగు రంగుల బొమ్మలు, కామిక్స్, కవితలు, కథలు మెరుస్తున్న పేజీల్లో కనిపించాయి.

అమీర్ హృదయం ఉత్సాహంతో నిండిపోయింది.

ఇప్పుడు అతడు వింటర్ వెకేషన్ తర్వాత స్కూల్కి తిరిగి వెళ్లినప్పుడు తన స్నేహితులకు చెప్పవలసిన

విషయం ఇది. పుస్తకాన్ని తన బెడ్ పక్కన పెట్టి మరోసారి వెచ్చని దుప్పట్లోకి దూరిపోయాడు.

చీకటి పడగానే రాత్రి ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ స్నోఫ్లేక్స్ లాగా మెరిసిపోతున్నాయి. అతని గదిలోని పసుపు కాంతి లేత మెరుపు, కిటికీ అవతల కనిపించే దృశ్యం శీతాకాలపు రాత్రిని మరింత కలలు కనేలా చేసింది.

చదవడానికి బెడ్ పక్కన ఉన్న బొమ్మల పుస్తకం తీసాడు. పుస్తకం మొదటి పేజీలో డార్క్ పర్పుల్ రంగులో ముద్రించిన పెద్ద గేట్వే ఇలస్ట్రేషన్ ఉంది. గేట్వే పైన 'గేట్వే టు ది మ్యాజికల్ లైబ్రరీ' అని హెడ్లైన్ ఉంది.

This story is from the March 2023 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the March 2023 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHAMPAK - TELUGUView All
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
దీపావళి పోస్టర్ పోటీ
Champak - Telugu

దీపావళి పోస్టర్ పోటీ

దీపావళి పోస్టర్ పోటీ కథ

time-read
4 mins  |
November 2024
ఏమిటో చెప్పండి
Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
November 2024
డమరూ - దీపాలు
Champak - Telugu

డమరూ - దీపాలు

డమరూ - దీపాలు కథ

time-read
1 min  |
November 2024
ష్... నవ్వొద్దు...
Champak - Telugu

ష్... నవ్వొద్దు...

హహహ

time-read
1 min  |
November 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
November 2024
బోలెడు టపాకాయలు
Champak - Telugu

బోలెడు టపాకాయలు

బోలెడు టపాకాయలు

time-read
2 mins  |
November 2024
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 mins  |
October 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
October 2024