చంపకవనం మధ్యలో ఒక అందమైన పెద్ద సరస్సు ఉంది. దాని చుట్టూ ఎత్తయిన చెట్లు ఉన్నాయి. బాతుల గుంపులతోపాటు ఎన్నో జలచరాలకు ఇది నివాసస్థలం. బాతుల్లో ఒకదాని పేరు దొన్నా. ఆమె ఎంతో ముద్దుగా ఉండేది. పాలలాంటి తెల్లని రెక్కలు ఉన్నాయి.సరస్సులోని చేపలతోనూ ఆమె స్నేహం చేసింది.
ఒక రోజు తన స్నేహితురాలు మొల్లీ చేపతో “బయటి ప్రపంచం అద్భుతంగా ఉంది. అక్కడ పెద్ద చెట్లు, జలపాతాలు, పెద్ద పర్వతాలు ఉన్నాయి.
ఇవన్నీ చూడటం చాలా ఫన్నీగా ఉంటుంది" అని చెప్పింది.
“నీటిలోంచి బయటకు వచ్చి బయటి ప్రపంచం చూడాలని నాకూ కోరికగా ఉంది.ఈ సరస్సులో ఈత కొట్టి నేను అలసిపోయాను” చెప్పింది మొల్లీ.
"కానీ నీటిలోనూ సరదా ఉంటుంది! ఇది నీ ఇల్లు. మరి ఎందుకు విసుగు చెందాలి?”అడిగింది దొన్నా. “నాకు చెట్లు ఎక్కాలని, ఒక కొమ్మ నుంచి మరో కొమ్మ పైకి దూకాలని అలాగే పర్వతాలు, జలపాతాలు చూడాలని ఉంది" జవాబు ఇచ్చింది మొల్లీ.
“విచారపడకు, నేను నీకు నేల గురించి చెబుతాను. నీటి గురించి నువ్వు నాకు చెప్పాలి" అంది దొన్నా.
కానీ మొల్లీ నేలను స్వయంగా చూడాలనుకుంది.దాని గురించి వినాలనుకోలేదు.
This story is from the June 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో