బిల్లీ ఎలుగుబంటి వృద్ధాప్యంలోకి వచ్చాడు. కొన్ని ' రోజులుగా అతడు సమావేశాలు నిర్వహించడం లేదు. రోజంతా ఇంట్లోనే ఉంటున్నాడు. తిరగడం పూర్తిగా మానేసాడు.
దీనికి కారణం, రెండు వారాలుగా అతని ఆరోగ్యం బాగుండటం లేదు. ఔషధం తీసుకుంటున్నాడు కానీ అది పెద్దగా పని చేయడం లేదు.
చందనవనంలో బిల్లీ సమావేశాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. నాలుగు దశాబ్దాలుగా ఏర్పాటు చేస్తున్న అతని సమావేశాలకు ఊరి పిల్లలంతా తరలి వచ్చేవారు. అతన్ని ఎంతో ఇష్టపడేవారు. బిల్లీ వారికి అడవి గురించి కథలెన్నో చెప్పేవాడు. అతడు అడవిలో అటవీ సైన్యాధికారిగా పని చేసాడు. తాను చేసిన సాహసాల గురించి గర్వంగా చెప్పేవాడు. ఎన్నో యుద్ధాలు చేసాడు. జంగిల్ ఆర్మీ అతన్ని ఎన్నోసార్లు గౌరవించింది. ఇంట్లో ఒంటరిగానే ఉండేవాడు. పెళ్లి చేసుకోలేదు. తన ఆరోగ్యం చూసుకున్నాడు.
బిల్లీ సమావేశాలు ఆగిపోయిన తర్వాత పిల్లలందరికి ఒక విచిత్రమైన అసౌకర్యం కలిగింది. అతని నుంచి కథలు వినాలనుకున్నారు.కానీ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సాధ్యం కాలేదు.
This story is from the September 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్