నీళ్ల వాకింగ్, టాకింగ్ని గమనించే ప్రయోగం.
మీకు కావలసినవి:
• 2 పేపర్ టవల్స్
• 3 ప్లాస్టిక్ గ్లాసులు
• యెల్లో & రెడ్ ఫుడ్ కలర్
ఇలా చేయండి :
1. ప్లాస్టిక్ గ్లాసుల్ని పక్క పక్కనే పెట్టండి. రెండింట్లో నీళ్లు నింపండి. ఒక దాంట్లో యెల్లో, మరో దాంట్లో రెడ్ కలర్ కలపండి.
2. రెండు పేపర్ టవల్సిని సగం మడిచి రంగు నీళ్లు గల గ్లాసుల్లో పెట్టండి.
3. టవల్స్ రెండో చివర్లను వేరొక ఖాళీ గ్లాసులోకి బెండ్ చేసి ఉంచండి.
చూడండి :
30 నిమిషాల సమయానికి కలర్ గ్లాసుల్లోని నీరు పేపర్ టవల్స్ ద్వారా ఖాళీ గ్లాసులోకి చేరుతుంది.
This story is from the October 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో