చీకూ కుందేలు, టెర్రీ తాబేలు మంచి స్నేహితులు. కలిసి చదువుకునే వారు. ఆడుకునే వారు. చీకూ తన తోట నుంచి పండ్లు తెచ్చేవాడు. టెర్రీ వాటిని చాలా ఇష్టపడేవాడు.
చీకూ కాస్త బద్ధకంగా ఉండేవాడు. నిద్ర అంటే చాలా ఇష్టం. స్కూల్ నుంచి ఇంటికి రాగానే నిద్ర పోయి సాయంత్రం లేచేవాడు.ఒక్కోసారి ఆలస్యంగా లేచే వాడు. ఒక రోజు అతని తల్లి “నువ్వు సోమరితనాన్ని విడిచి పెట్టాలి. దీని కారణంగానే మీ తాతయ్య రేసులో టెర్రీ తాతయ్యతో ఓడిపోయాడు. ఆ ఓటమిని మర్చిపోవడం కష్టం” అంది.
"బద్ధకస్తులు జీవితంలో ఎన్నడూ విజయం సాధించలేరు. ఎప్పుడూ అపజయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది"అని హెచ్చరించింది. చీకూ తల్లి సలహాను ఎన్నడూ పట్టించుకోలేదు. ఎన్నోసార్లు, బద్ధకాన్ని పోగొట్టుకోవాలని అనుకున్నాడు.కానీ నిద్రపోగానే కలల్లోకి జారిపోయేవాడు.
మరోవైపు టెర్రీ మొబైల్ గేమ్‌లకు బానిసగా మారాడు. సమయం దొరికినప్పుడల్లా తల్లిని ఫోన్ అడిగేవాడు. ఎక్కువసేపు స్క్రీన్‌తో గడపడం వల్ల ఇప్పుడతనికి కళ్లద్దాలు.
“అంతసేపు ఫోనికి అతుక్కుపోయి ఉండడం మంచిది కాదు. వెళ్లి ఆరుబయట ఆడుకో. మీ తాతయ్య చాలా ఆరోగ్యంగా ఉన్నారు. చీకూ తాతయ్యపై రేసులో గెలిచారు.నువ్వేమో వీడియో గేమ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉంటావు. నువ్వు బయటికి వెళ్లాలి. పరుగెత్తాలి.వ్యాయామం చేయాలి" అని టెర్రీ తల్లి తరచుగా అతనికి సలహా ఇస్తుండేది.
ఇదంతా టెర్రీ అర్థం లేనిదనిపించేది.అవకాశం దొరగ్గానే మొబైల్ గేమ్ ఆడేవాడు.
ఆ రోజు ఆదివారం. చీకూ, టెర్రీ ఎప్పటిలాగానే ప్లే గ్రౌండ్లో కలుసుకున్నారు.టెర్రీ వాళ్లమ్మ మొబైల్ ఫోన్లో కొత్త గేమ్ డౌన్లోడ్ చేసాడు.దాన్ని వెంట తెచ్చుకున్నాడు.
This story is from the December 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో