టెలిఫోన్ సిటీ
Champak - Telugu|March 2024
మాయ కుటుంబం య కుటుంబం ఈమధ్య కెనడాలోని టొరంటోకు తరలి వచ్చింది.
ఆషిమా కౌశిక్
టెలిఫోన్ సిటీ

మాయ కుటుంబం య కుటుంబం ఈమధ్య కెనడాలోని టొరంటోకు తరలి వచ్చింది. కొత్త ఊరు కావడంతో అంతా కొత్త కొత్తగా ఉంది. కొత్త పాఠశాల, కొత్త స్నేహితులు, కొత్త ఉపాధ్యాయులు, కొత్త ఇల్లు, కొత్త పరిసరాలు అన్నీ తనకు కొత్తవే. తనకు ఇప్పుడిప్పుడే అలవాటు అవుతోంది. అన్నీ కొత్తగా ఉన్నా వాటిని మాయ ఆస్వాదిస్తోంది.

ఆమె క్లాస్ టీచర్ హార్డ్ క్యాస్టిల్ పిల్లలందరినీ ఫీల్డ్ ట్రిప్కు తీసుకు వెళ్తున్నామని క్లాస్లో చెప్పినప్పుడు మాయకు చాలా సంతోషమేసింది.

ఫీల్డ్ ట్రిప్కు పిల్లలతో వారి తల్లులు సైతం రావచ్చని క్లాస్ టీచర్ చెప్పడంతో సమ్మతి పత్రాన్ని తీసుకురావడానికి మధ్యాహ్నం దాకా మాయ ఆగలేకపోయింది. మాయ అమ్మ సంతోషంగా విజ్ఞాన యాత్రకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చే ఫారంపై సంతకం చేసింది. ఈ యాత్రకు పిల్లలతోపాటు తల్లిదండ్రులు వచ్చే అనుమతి ఉంది.

మాయ వెంబడి వాళ్ల అమ్మ రావడం ఇంకా సంతోషాన్ని కలిగించింది. వాళ్లు టొరంటో నుండి బ్రాంట్ ఫోర్డ్ వరకు వెళ్తున్నారు. ఆ నగరం వెళ్లడానికి సుమారు రెండు గంటలు పడుతుంది. వారు జులై 26, 1874న టెలిఫోన్ను కనుగొన్న అలెగ్జాండర్ గ్రాహంబెల్ నివసించిన జాతీయ చారిత్రక ప్రదేశం బెల్ హెూమ్ స్టెడ్ను సందర్శించబోతున్నారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ రోజు అనుకున్న సమయానికి పాఠశాలకు చేరుకుని క్లాస్ టీచర్ మిసెస్ హార్డ్ క్యాస్టిల్ చుట్టూ గుమిగూడారు. బాత్రూమ్కు వెళ్లే వారందరూ వెళ్లి వచ్చి ఒక క్యూ పద్ధతిలో బస్సు ఎక్కాలంటూ పిల్లలందరికీ చెప్పింది. బస్సు డ్రైవర్ రూబీ గట్టిగా విజిల్ వేస్తూ అందరినీ లోపలికి వెళ్లి కూర్చోమని చెప్పింది. అందరూ కూర్చున్నాక "మీరంతా అల్లరి చేయకుండా పాటలు పాడుకోవచ్చు, ఆటలు ఆడుకోవచ్చు" అని ఆమె ప్రకటించింది.

ప్రయాణం చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా సాగింది. కొంతసేపటికి గమ్య స్థానమైన టెలిఫోన్ నగరం బ్రాంట్్ఫర్డ్కు చేరుకున్నారు. వారు బస్సు దిగగానే క్లాస్ టీచర్ హార్డ్ క్యాస్టిల్ అందరిని చిన్న చిన్న జట్లుగా విభజించింది. ప్రతి సమూహానికి ఒక వాలంటీర్ పేరెంట్తోపాటు సైట్కు చెందిన ఒక గైడ్ను ఇచ్చారు.

This story is from the March 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the March 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHAMPAK - TELUGUView All
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
దీపావళి పోస్టర్ పోటీ
Champak - Telugu

దీపావళి పోస్టర్ పోటీ

దీపావళి పోస్టర్ పోటీ కథ

time-read
4 mins  |
November 2024
ఏమిటో చెప్పండి
Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
November 2024
డమరూ - దీపాలు
Champak - Telugu

డమరూ - దీపాలు

డమరూ - దీపాలు కథ

time-read
1 min  |
November 2024
ష్... నవ్వొద్దు...
Champak - Telugu

ష్... నవ్వొద్దు...

హహహ

time-read
1 min  |
November 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
November 2024
బోలెడు టపాకాయలు
Champak - Telugu

బోలెడు టపాకాయలు

బోలెడు టపాకాయలు

time-read
2 mins  |
November 2024
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 mins  |
October 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
October 2024