"ఈ రోజు మనం ఏమి ఆడుతున్నాం?” అదితి తన ఉన్న చోటే జాగింగ్ చేస్తూ అడిగింది.ఆమె నిలకడగా నిల్చొని ఉండదు. అందుకే ఆమెను అందరూ వెక్కిరించేవారు. కానీ ఆమె తనను తాను శక్తివంతురాలు గానే భావిస్తుంది. అలాగే ఆమె స్నేహితుడు మనన్ సైతం అలాగే భావిస్తాడు.
“వైకుంఠపాళి” అన్నాడు మనన్ నవ్వుతూ 'వైకుంఠపాళి' పటాన్ని పట్టుకుని పార్కుకు తీసుకెళ్లాడు.
అసంతృప్తితో అదితి మూతి వంకర తిప్పింది. అదితికి ఒకే చోట కూర్చొని ఆడే ఆటలంటే ఇష్టం ఉండదు కదా అందుకని పాఠశాలలో మాస్టార్లు పాఠాలు చెప్పే సమయాల్లోనూ ఆమె సాకులు చెబుతూ తిరుగుతూ ఉంటుంది. ఒకసారి నోట్బుక్ను తిరిగి ఇవ్వటానికి బయటకు వెళ్తుంది. మరోసారి 'టాయిలెట్' అంటుంది. ఇంకోసారి వాలంటరీ వర్క్ అంటూ అటూ ఇటూ తిరుగుతుంది. పట్టుమని కొంచెంసేపు కూడా క్లాస్ రూంలో కూర్చోవాలంటే ప్రాణం మీదకు వస్తుందామెకు. మనన్ ఆమెకు బెస్ట్ ఫ్రెండ్.అతనికి ఆమె గురించి తెలియదంటే ఎలా? కానీ ఆమె ఏదో చెప్పేలోపే అతను 'ట్విస్ట్' ఇచ్చాడు.
“ప్రతి డై తో పందెం వేసినప్పుడల్లా ప్రత్యర్థి ఆటగాడు ఒక పని చేయాలని టాస్క్ ఇస్తాడు.అప్పుడు దాన్ని చేయాలి మరి" అన్నాడు.
“ఓహ్! అలా అయితే చాలా సరదాగా ఉంటుంది. నిన్ను కోతి లా పల్టీలు కొట్టేలా చేయించడానికి నాకు అవకాశం ఉంది. మిత్రమా, నేను రెడీ" అన్నది. అదితి కళ్లు మరింత ఎంజాయ్ చేస్తూ ఆడుకోవచ్చని చెబుతున్నాయి.
మనన్ చాలావరకు ఇంట్లోనే ఉంటాడు. అవుట్ డోర్ ఆటలు అతనికి ఎక్కువగా ఇష్టం ఉండదు.
సైకిల్ రైడ్ పొమ్మంటే అతను పుస్తకాలను చదవాలంటాడు. అదితి అందుకు విరుద్ధంగా చేస్తుంది. భిన్న ధృవాలు కలవారైనా వారిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. తమ ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి ఒకరికొకరు సమయం కేటాయించుకునే వారు.
“ఒక షరతు” అన్నాడు మనన్.
“ఇద్దరం అలసిపోయే వరకు ఆట ఆడదాం.
ఆటను ఎక్కడైతే ఆపుతామో మరుసటి రోజు అక్కడి నుంచే ఆటను కొనసాగించవచ్చు. కానీ ఇద్దరం అంగీకరించే వరకు ఆటను ఆపవద్దు”.
త్వరలో జరగనున్న పరీక్షలను దృష్టిలో పెట్టుకుని అలా అన్నాడు. తన నిబంధనల ప్రకారం అదితి గేమ్ ఆడాలని కోరుకున్నాడు.
“మనన్ ఏనుగులు తమ వీపుపై, తలల పైన మట్టిని, ఇసుకను పోసుకోవడం నువ్వు ఎప్పుడైనా చూసావా?" అడిగింది అదితి.
This story is from the September 2024 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 2024 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్