అయోధ్య రామమందిరాన్ని 1800 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి 2024 జనవరి 22వ తేదీన ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించడమైంది. ఈ రామమందిరం 1000 ఏళ్ల వరకు చెక్కుచెదరదని, చెక్కు చెదరని విధంగా సిమెంటుకు బదులు 28 రోజుల తర్వాత రాయిగా మారే మట్టిని 12 మీటర్ల లోతులో 47 లేయర్లుగా పోసి పునాది నిర్మించారు. 6.5 తీవ్రతతో భూకంప వచ్చినా చెక్కుచెదరదని, 1000 ఏళ్ల వరకు ఎలాంటి మరమ్మత్తులు అవసరం లేకుండా నిఫుణులుచే ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి నుదిటిని తాకే విధంగా శిఖరాన్ని ఏర్పాటు చేశారు.
This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
కలియుగపు ఉడిపి హోటల్సుకు- ఉడిపి రాజు శ్రీకారం !!
కలియుగపు ఉడిపి హోటల్కు ద్వాపర యుగంలోనే శ్రీకారం చుట్టడ మైనది.
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
ఈ పదార్ధాలతో శివునికి అభిషేకం చేస్తే కలిగే ఫలితాలు
పరమ శివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
దశావతారాలు
భగవంతుడు మాయాతీతమైన తన దివ్యస్థితి నుండి, ఈ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టడమే అవతరించడం అన్నమాట.
వాస్తు - వాటి వివరములు
వాస్తు అనగా పంచభూతములు = 5 అవి 1) భూమి, 2) ఆకాశము, 3) గాలి, 4) అగ్ని, 5) నీరు
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
రాత్రి జరిగే ఆకస్మిక మరణాలకు దూరంగా ఉండండి,
మీ కుటుంబం,స్నేహితులు, ప్రియమైన వారితో ఈ విషయం షేర్ చేయండి.చిన్నవారైనా లేదా ముసలివారైనా, వయస్సుతో సంబంధం లేకుండా ఇది జరగవచ్చు.అందరికి తెలియ జేయండి. - సేకరణ
ఘనంగా చిత్తూరు నేచర్ లవర్స్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం.
ప్రకృతిని కాపాడుదాం.