బిహెచ్ఐఎల్ తయారు చేసిన మన ఇవిఎం లకు పారిస్లో ఉ న్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంస్థ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. 2002 లో బిహెచ్ఐఎల్ పేటెంట్ కోసం దరఖాస్తు పంపి, తిరస్కరిస్తారనే భయంతో తన అభ్యర్థనను 2006లో వెనక్కి తీసు కుంది. 2010లో మాజీ న్యాయమంత్రి డా. సుబ్రమణ్య స్వామి ది హిందూలో 'బ్యాలెట్ రిగ్గింగ్ ఫలితాలపై కొంత ప్రభావం చూపితే ఇవిఎం చిప్ ద్వారా మొత్తం ఎన్నికలనే స్వాధీనం చేసుకోవచ్చు' అని రాశారు.
ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కూటమి 400 స్థానాలు సాధించాలని మోడీ, వై నాట్ 175 అని జగన్ అంటుంటే వారి ధీమాకి ఆశ్చర్యం కలుగుతుంది. ఫలితాల నిర్ణయాలు తమ చేతుల్లోనే ఉన్నట్లు వారు మాట్లాడుతున్నారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో జగన్ 151 కైవసం చేసుకుంటే అప్పటికి పాలక పక్షమైన టిడిపి కేవలం 23 చోట్ల గెలవడం అనూహ్యమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కెసిఆర్ పై వ్యక్తమైనంత జన వ్యతిరేకత అప్పుడు బాబుపై కనబడలేదని చెప్పాలి. అయినా భారీ ఓటమిని చవిచూశారు. మోడీ 400 స్థానాల్లో గెలుపు కోరుకోవడం కూడా అత్యాశే. దక్షిణ భారతంలో 130 సీట్లు పోగా ఉత్తరాన మిగిలేవి 395. అందులో కొద్దీ చోట్లనైనా గెలిచే అవకాశాలున్న పార్టీలు ఎన్నో ఉన్నాయి. ఇలా చూస్తే గతం మాదిరే 300పై చిలుకుతో తృప్తి పడవలసిందే.
この記事は Telugu Muthyalasaraalu の Telugu muthyalasaralu 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Telugu Muthyalasaraalu の Telugu muthyalasaralu 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
సులభంగా చర్మ సౌందర్య రక్షణ
ప్రతిరోజూ తమలపాకులో 125మి. గ్రాముల షడ్గుణ సింధూరం పెట్టుకుని నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉంటే శరీరం బలంగా పుష్టిగా మారుతుంది.
జంట సాలు పద్ధతిలో బిందు సేద్యం ద్వారా మొక్కజొన్న సాగు
పంటకు సరైన సమయంలో సరైన మోతాదులో సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడిని పొందవచ్చు.
లోపల వైపున అయినా సింహద్వారం పక్కనే పూజ చేయకూడదు
నిలబడి పూజ చేసుకోవడానికి తరుణోపాయం సూచించారు కదా అని ఎక్కడ పడితే అక్కడ నిలబడి పూజ చేయడాన్ని శాస్త్రం ఒప్పుకోదు.
మానవుని శరీరంలో విటమిన్ లోపం
వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
తాటి ముంజలు తిని చూడు
వేసవి వచ్చిందంటే తాటి ముంజలు పలకరిస్తాయి.
ఎసిడిటీ (గ్యాస్ట్రబుల్)
ఎసిడిటీ-లేక-ఆమ్లత అనేది ఓ జీర్ణసంబంధమైన వ్యాధి. కడుపులో మంటగా ఉండడం దీని ప్రధాన లక్షణం.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో వంటింట్లో - మనం తరచూ కొన్ని రకాల ద్రవ్యాలు చూస్తుంటాం.
వాస్తు,వాటి వివరములు
ఒక మనిషి జీవనాధారమునకు కావలసినది
వాస్తు,వాటి వివరములు
ఒక మనిషి జీవనాధారమునకు కావలసినది