సెలవుల్లో లేదా వీకెండ్స్ ఏదైనా యాత్రా స్థలం సందర్శించాలంటే శ్రీకాళహస్తి బెస్ట్. శ్రీ కాళహస్తి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉండే ఆధ్యాత్మిక దేవాలయం. శ్రీకాళ హస్తిని దక్షిణ కాశీ' అని కూడా పిలుస్తారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. పంచ భూతలింగాలలో నాల్గవదైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో ఉండే మూడు గోపురాలు భారతీయ వాస్తు, శిల్పకళలకు నిదర్శనం. ఈ దేవాలయ ప్రాంగ ణంలో నిర్మించిన ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించినది. మరో ప్రధాన ఆకర్షణ వెయ్యి కాళ్ళ మంటపం. శ్రీకాల హస్తి కళంకారి కళకు ప్రసిద్ది. శ్రీ కాళహస్తికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల తప్పకుండా చూడా ల్సినటువంటి 8 అద్భుతమైన ప్రదేశాలు న్నాయి.
శ్రీ కాళహస్తి టెంపుల్: శ్రీకాళహస్తి ఆకర్షణ లలో శ్రీకాళహస్తి టెంపుల్ చాలా ఫేమస్. ప్రపం చ ప్రసిద్ధిగాంచిన తిరుపతి నుండి 36 కిలో మీటర్ల దూరంలో ఉంది. శ్రీకాళహస్తిలో పరమ శివుడు ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయాన్ని 5వ శతాబ్ధకాలంలో చోళులు నిర్మించారు. అలాగే దేవాలయం బయటివైపున 10వ శతాబ్దంలో నిర్మించారు.
This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
కలియుగపు ఉడిపి హోటల్సుకు- ఉడిపి రాజు శ్రీకారం !!
కలియుగపు ఉడిపి హోటల్కు ద్వాపర యుగంలోనే శ్రీకారం చుట్టడ మైనది.
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
ఈ పదార్ధాలతో శివునికి అభిషేకం చేస్తే కలిగే ఫలితాలు
పరమ శివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
దశావతారాలు
భగవంతుడు మాయాతీతమైన తన దివ్యస్థితి నుండి, ఈ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టడమే అవతరించడం అన్నమాట.
వాస్తు - వాటి వివరములు
వాస్తు అనగా పంచభూతములు = 5 అవి 1) భూమి, 2) ఆకాశము, 3) గాలి, 4) అగ్ని, 5) నీరు
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
రాత్రి జరిగే ఆకస్మిక మరణాలకు దూరంగా ఉండండి,
మీ కుటుంబం,స్నేహితులు, ప్రియమైన వారితో ఈ విషయం షేర్ చేయండి.చిన్నవారైనా లేదా ముసలివారైనా, వయస్సుతో సంబంధం లేకుండా ఇది జరగవచ్చు.అందరికి తెలియ జేయండి. - సేకరణ
ఘనంగా చిత్తూరు నేచర్ లవర్స్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం.
ప్రకృతిని కాపాడుదాం.