ఒకప్పుడు నాన్నంటే సింహస్వప్నం.చూపులతోనే బెదిరించే బాపతన్నమాట. ఆయన ఇంట్లో ఉన్నంత సేపూ అంతా సైలెన్స్! అలా బయటికి వెళ్లగానే.. అల్లరి షురూ! ఇప్పుడు నాన్న బయట ఉన్నంత సేపూ ఇంట్లో నిశ్శబ్దం. ఇంటికి వచ్చీరాగానే అల్లరి మొదలు. అందుకే ఈ తరం చిన్నారులు నాన్న కూచీలు అవుతున్నారు. ఒక తరం కిందట నాన్నకు భయపడిన బుడతలు.. నాన్నలయ్యాక కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. నాన్న గారి అడుగుల చప్పుడు విని అలెర్ట్ అయిన వీళు తమ బిడ్డల అడుగులకు మడుగులొత్తు తున్నారు. వెరసి ఈ తరం తండ్రి ఆప్త మిత్రుడిగా మారిపోతున్నాడు. నిజ జీవితంలో జరుగుతున్న ఈ పరిణామాలే సినిమాల్లోనూ ప్రతిబింబి స్తున్నాయి. అప్పటి, ఇప్పటి సినిమాలను గమనిస్తే ఆ సంగతి స్పష్టం అవుతుంది.
అరవై ఏండ్లు వెనక్కి వెళ్తే.. చాలామంది తండ్రులు లెక్కల మాస్టార్ కన్నా కఠినంగా ఉండేవాళ్లు. తెలుగు పండితుడి కన్నా ఘాటుగా తిట్ల దండకం అందుకునేవాళ్లు. ఓ పదిహేనేండ్ల కిందటి వరకూ సినిమాల్లోనూ ఇదే ఒరవడి కొనసాగింది. ఆనాటి 'అంతస్తులు' చిత్రం నుంచి రెండు దశాబ్దాల కిందటి 'బొమ్మరిల్లు' దాకా ఫాదర్ క్యారెక్టర్స్ కాస్త కటువుగానే ఉండేవి. నాటి సాంఘిక జీవన శైలి ప్రభావంతో 'నాన్న'ను కొంత గంభీరంగా, ఇంకొంత కఠినంగా ఆవిష్కరించేవాళ్లు.
This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.
భూమి మన తల్లి
మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.