'చదువే లోకంగా బ్రతికింది.. ఒక్క రాత్రిలోనే అంతా.'. వైద్యురాలి తండ్రి ఆవేదన!
Telugu Muthyalasaraalu|Telugu muthyalasaralu
కోల్ కతాలోని ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న సమయంలో జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి బలైన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
'చదువే లోకంగా బ్రతికింది.. ఒక్క రాత్రిలోనే అంతా.'. వైద్యురాలి తండ్రి ఆవేదన!

కోల్ కతాలోని ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న సమయంలో జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి బలైన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో యావత్ దేశం మరోసారి ఉ లిక్కిపడింది. ఇదే సమయంలో దేశం మొత్తం నిరసన వ్యక్తం చేస్తుంది.

ఈ సమయంలో... బాధితురాలి తల్లితండ్రుల వేదన వర్ణనాతీతంగా ఉ ంది. వారి ఆవేదన దేశ ప్రజలతో కన్నీరు పెట్టిస్తోంది.

అవును... కోల్ కతాలో జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపినట్లు కథనాలు వెలుగులోకి వస్తుండటం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. ఈ క్రమంలో ఇక ఆమె తల్లితండ్రుల పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది!

తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడిన బాధితురాలి తండ్రి మాటలు..ప్రతీ ఒక్కరితోనూ కన్నీరు పెట్టిస్తున్నాయి. తమ కుమార్తెకు జరిగిన ఘోరంపై ఆమె తండ్రి తాజాగా స్పందించారు. డాక్టర్ అయ్యేందుకు తమ కుమార్తె ఎంతో కష్టపడిందని.. చదువే లోకంగా బ్రతికిందని తెలిపారు. వైద్యవృత్తిలో ఎంతో మందికి సహాయం చేయవచ్చని తమతో ఎప్పుడూ చెప్పేదని ఆయన అన్నారు. కానీ... ఇప్పుడు ఏమి జరిగిందో చూడండి? కలలన్నీ ఒక్క రాత్రిలోనే చెదిరిపోయాయి అంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.విధుల నిర్వహణ కోసం ఆమెను తాము ఆస్పత్రికి పంపిస్తే... ఆస్పత్రి మాత్రం తమకు విగతజీవిగా తిరిగి అప్పగించింది అని ఆయన చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే... "మా అయ్యాయి ఇక తిరిగి రాదు.. మా పని అయిపోయింది.. ఆమె స్వరాన్ని ఎప్పటినీ వినలేము.. ఆమె చిరునవ్వుని ఎన్నటికీ చూడలేము.. మేము ఇప్పు చేయగలిగింది ఏమైనా ఉంటే అది ఆమెకు న్యాయం జరిగేలా చూడటమే.." అని ఆయన వాపోయారు.

న్యాయం జీవితకాలం లేటు.. వందమంది బాలికలపై అత్యాచారం.. 32 ఏళ్లకు శిక్ష

సమాచార మాధ్యమాలు పెద్దగా లేని ఆ కాలంలో కూడా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

This story is from the Telugu muthyalasaralu edition of Telugu Muthyalasaraalu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM TELUGU MUTHYALASARAALUView All
అష్టాదశ శక్తిపీఠములు
Telugu Muthyalasaraalu

అష్టాదశ శక్తిపీఠములు

అష్టాదశ శక్తిపీఠములు

time-read
1 min  |
Telugu muthyalasaralu
ఓడిపోయేవారికి విజయాన్ని ఇచ్చే ఖతు శ్యామ్ జీ..కురుక్షేత్ర యుద్ధానికి సజీవ సాక్ష్యం ఈ ఆలయం..
Telugu Muthyalasaraalu

ఓడిపోయేవారికి విజయాన్ని ఇచ్చే ఖతు శ్యామ్ జీ..కురుక్షేత్ర యుద్ధానికి సజీవ సాక్ష్యం ఈ ఆలయం..

ఖాతు శ్యామ్ జీ పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది.

time-read
2 mins  |
Telugu muthyalasaralu
రాయబారంలో పాండువుల కోసం ఐదు ఊర్లు అడిగిన కృష్ణుడు.. నేడు ఆ ఊర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..
Telugu Muthyalasaraalu

రాయబారంలో పాండువుల కోసం ఐదు ఊర్లు అడిగిన కృష్ణుడు.. నేడు ఆ ఊర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..

దుర్యోధనుడిని శ్రీకృష్ణునికి విధేయత చూపమని కోరాడు. పాండవులకు ఐదు గ్రామా లను ఇచ్చి రానున్న యుద్దాన్ని నివారించాలని చెప్పాడు

time-read
2 mins  |
Telugu muthyalasaralu
శనివారం సూర్యాస్తమయం తర్వాత శని పూజ చేసి..ఈ మంత్రాన్ని పఠించండి.. సక్సెస్ మీ సొంతం
Telugu Muthyalasaraalu

శనివారం సూర్యాస్తమయం తర్వాత శని పూజ చేసి..ఈ మంత్రాన్ని పఠించండి.. సక్సెస్ మీ సొంతం

శనీశ్వరుడి పూజకు అనువైన సమయం సూర్యాస్తమయం తర్వాత.

time-read
1 min  |
Telugu muthyalasaralu
పాండవులు నిర్మించిన పై కప్పు లేకుండా పూజలు అందుకునే అమ్మవారు.. నేటికీ మిస్టరీ.
Telugu Muthyalasaraalu

పాండవులు నిర్మించిన పై కప్పు లేకుండా పూజలు అందుకునే అమ్మవారు.. నేటికీ మిస్టరీ.

ఈ పురాతన ఆలయంపై పైకప్పు స్థిరత్వం ఒక రహస్యంగా మిగిలిపోయింది.

time-read
1 min  |
Telugu muthyalasaralu
పదవులు నాకు అలంకరణ కాదు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యం ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ
Telugu Muthyalasaraalu

పదవులు నాకు అలంకరణ కాదు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యం ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ

దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నేడు (శుక్రవారం) ఒకేసారి నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.

time-read
1 min  |
Telugu muthyalasaralu
దేశంలో బెస్ట్ సీఎంగా చంద్రబాబు.. ఏ స్థానంలో అంటే!
Telugu Muthyalasaraalu

దేశంలో బెస్ట్ సీఎంగా చంద్రబాబు.. ఏ స్థానంలో అంటే!

సినిమాల్లో మంచి నటన కనపరిచినందుకు నటులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు అవార్డులు అందజేస్తుంటాయి.

time-read
2 mins  |
Telugu muthyalasaralu
ఎస్సీ, ఎస్టీల సమస్యలు, పరిష్కార మార్గాలే అజెండాగా కొనసాగిన సమావేశం.
Telugu Muthyalasaraalu

ఎస్సీ, ఎస్టీల సమస్యలు, పరిష్కార మార్గాలే అజెండాగా కొనసాగిన సమావేశం.

సమావేశానికి హాజరైన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు

time-read
1 min  |
Telugu muthyalasaralu
కరివేపాకుతో పచ్చడి ఇలా చేయండి..రుచితో పాటు ఆరోగ్యానికి ఔషదమే..
Telugu Muthyalasaraalu

కరివేపాకుతో పచ్చడి ఇలా చేయండి..రుచితో పాటు ఆరోగ్యానికి ఔషదమే..

కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. కరివేపాకుతో అందం, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

time-read
1 min  |
Telugu muthyalasaralu
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Telugu Muthyalasaraalu

ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆధునిక జీవనశైలిలో ఖాళీ కడుపుతో రోజూ కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

time-read
1 min  |
Telugu muthyalasaralu