ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి. ఆకుకూరల్లో కొత్తిమీరను సువాసన ద్రవ్యంగా వాడతారు. ఇది దాదాపు 40 సెం.మీ. వరకు పెరిగే సుగంధ యుత ఏకవార్షికాక్షుపము. దీని ఫలాన్ని ధనియాలు అంటారు. భారతదేశం అంతా ఈ మొక్కలను సాగు చేస్తున్నారు.
కొత్తిమీర: కొత్తిమీరలో ప్రొటీన్లు, కాల్షియం, పాస్ఫరస్, ఐరన్, విటమిన్-సి, విటమిన్-ఎ లు వున్నాయి. దీని ఫలం నుండి సుగంధ తైలాలు తీస్తారు. కొత్తిమీర పచ్చడి చేసుకుని తింటే రుచిగా వుండి ఆకల్ని పుట్టిస్తుంది. కొత్తిమీర కంటికి మేలు చేస్తుంది. శరీరంలోని పైత్యాన్ని పోగొడుతుంది. వాంతులు, వికారాలను తగ్గిస్తుంది. కొత్తిమీర రసం, అల్లం కలిపి సేవిస్తే గొంతునొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు నయమవుతాయి.
పుదీనా:
సువాసనకే కాకుండా రుచికి, ఆరోగ్యానికి పుదీనా మంచిది. పుదీనాతో పచ్చళ్ళు, వెనిగార్, జెల్లీలు, చల్లని డ్రింక్స్ తయారుచేస్తారు. పుదీనా ఉత్తేజకారకం. కడుపులో వికారం కడుపు ఉబ్బరాలను తగ్గిస్తుంది. కడుపునొప్పికి విరుగుడుగా ఉపయోగపడుతుంది.
టూత్‌పేస్ట్, చూయింగ్ గమ్స్, పిప్పర్మెంట్, మెంథాల్‌తో పాటు అనేక మందుల్లో పుదీనాను వాడతారు. పుదీనా పచ్చడి తినడం వలన పైత్య వికారాలు, వాంతులు తగ్గుతాయి. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఇది మంచి ఉపకారి. పుదీనా ఆకులను టీలో కలిపి తాగితే రుచిగా ఉండటమే గాక కంఠస్వరము బాగుంటుంది.
కరివేపాకు:
ఆహార పదార్థాల రుచి కోసం వంటకాల్లో కరివేపాకును ఉపయోగిస్తారు. కరివేపాకు సువాసనతోపాటు, వాతావరణ కాలుష్యాన్ని అదుపులో ఉంచుతుంది. కరివేపాకులో తేమ, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, నార, మినరల్స్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరొటిన్, నికోటినిక్ ఆమ్లం, విటమిన్-సి మొదలయినవి లభిస్తాయి.
This story is from the telugu muthyalasaraalu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the telugu muthyalasaraalu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు