![పాటే గాయకుడిని ఎంచుకుంటుంది - తులసీ కుమార్ పాటే గాయకుడిని ఎంచుకుంటుంది - తులసీ కుమార్](https://cdn.magzter.com/1400330430/1656469390/articles/tr2kBukFH1659512529060/1659512739548.jpg)
బాలీవుడ్లో సుప్రసిద్ధ గాయని అయిన తులసీకుమార్ సంగీత వాతావరణంలో పెరిగారు. ఆమె తండ్రి గుల్షన్ కుమార్ ప్రముఖ సంగీత సంస్థ 'టీ సిరీస్' యజమాని. ఇప్పుడు దానికి కర్త కర్మ క్రియ ఆమె అన్నయ్య భూషణ్ కుమార్.
తులసీ కుమార్ ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే తండ్రి ఆమెకు -సంగీత పాఠాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఆమెకు 12 సంవత్సరాల -వయసు వచ్చినప్పుడు తండ్రి గుల్షన్ కుమార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.కానీ ఆ తర్వాత ఆమె తల్లి, సోదరుడు తులసీ కుమారికి అండగా నిలిచారు.తులసీ కుమార్ 2006 సంవత్సరంలో 'చుప్ చుప్ కీ' చిత్రంలో హిమేష్ రేష్మియా సంగీత దర్శకత్వంలో గాయ కులు సోనూ నిగమ్తో 'మౌసమ్ హై బడా కటిల్' పాట పాడి ప్లే బ్యాక్ సింగింగ్లోకి అడుగుపెట్టింది.
అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె 'హమ్ కో దీవానా కర్ గయే', 'కర్జ్', 'జయవీరూ', 'పాఠశాల', 'రెడీ', 'దబంగ్ 2', 'ఆశికీ 2', 'సాహో' ‘బాగీ 3'లతో పాటు ఎన్నో సినిమాల్లో పాటలు పాడింది.ఈమధ్య తులసీ కుమార్ తన పాట 'జో ముజే దీవానా కర్దే'తో చర్చల్లోకి వచ్చింది. ఈ వీడియోలో ఆమె మొదటిసారిగా డ్యాన్స్ చేసింది. ఆమెతో జరిపిన సంభాషణలోని కొన్ని ముఖ్యాంశాలు.
మ్యూజిక్ విషయంలో అవగాహన ఉన్న మీకు అది ఎలా వచ్చింది?
This story is from the June 2022 edition of Saras Salil - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 2022 edition of Saras Salil - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/rmlAVp8T91686968638002/1686968696888.jpg)
అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు
ఓ వైపు అమీషా పటేల్ 'గదర్-2' సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుంటే మరోవైపు నిజ జీవితంలో ఆమె చిక్కుల్లో పడింది.
![బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్ బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/rAPS58fh51686968478958/1686968636545.jpg)
బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్
హిందీ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్తో జత కడతాడో చెప్పలేము.
![షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/8maJP--GA1686968380179/1686968477646.jpg)
షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే 1991లో ఢిల్లీలో షారూఖ్ ఖాన్ గౌరీఖాన్ని పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని ఎవ్వరం దాచలేం.
![అద్నాన్ సమీపై ఆరోపణలు అద్నాన్ సమీపై ఆరోపణలు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/AGLjoQcX_1686968332530/1686968378969.jpg)
అద్నాన్ సమీపై ఆరోపణలు
ఇప్పుడు భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తాన్ అద్నాన్ సమీ సోదరుడు జునైద్ సమీ అతనిపై పెద్ద ఆరోపణ చేసాడు.
![టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్ టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/0eXRfajHh1686967567691/1686968304804.jpg)
టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్
హిందీ చిత్ర పరిశ్రమలో టైగర్ ష్రఫ్, విద్యుత్ జామ్వాల్ లాంటి యాక్షన్ స్టార్ల ఆధిపత్యం పెరిగినప్పటి నుంచి మార్షల్ ఆర్ట్ లో పట్టు సాధించిన యాక్షన్ మాస్టర్లకు డిమాండ్ పెరిగింది.అలాంటి సుప్రసిద్ధుల్లో ఒక పేరు రాజు దాస్. అతడు టైగర్ ష్రఫ్కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చాడు..
![వయ్యారాల సుందరి వయ్యారాల సుందరి](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/MQzmYEDpE1686967354680/1686967549441.jpg)
వయ్యారాల సుందరి
ఒక రోజు సుందరి ఇంట్లో...
![రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/ektzk2Rew1686966740477/1686967324772.jpg)
రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు
ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ గెలిచిందన్నది కూడా ఒక వాస్తవం.
![తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్ తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/TZ2cYY5vM1686965925533/1686967323888.jpg)
తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్
వెరైటీ పాత్రల్ని పోషిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి సురేశ్ ప్రతి చిత్రానికి గెటప్ మార్చేస్తు న్నారు.
![‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది ‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది](https://reseuro.magzter.com/100x125/articles/6507/1280109/Kd9owZ0iZ1681471062020/1681471103174.jpg)
‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది
ఇటీవల 'పఠాన్' చిత్ర విజయంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేసిన షారూఖాన్ భార్య గౌరీఖాన్ పెద్ద చిక్కులో పడింది.
![‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు ‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1280109/yyGBsdcLW1681471016009/1681471061102.jpg)
‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు
పశ్చిమబెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కస్టమర్లను ఆకర్షించడానికి 'కచ్చా బాదామ్' పాట పాడుతూ వేరుశనగ పల్లీలు అమ్మేవాడు.