CATEGORIES
Categories
![జల సంరక్షణలో పురస్కారాలు](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/bInEUIIWq1689407672751/1689408451235.jpg)
జల సంరక్షణలో పురస్కారాలు
ముల్కలపల్లి మండలం, జగన్నాధపురం పంచాయతీకి జల సంరక్షణ చర్యల్లో, జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ స్థాయిలో మరొక అవార్డు సొంతం చేసుకుంది.
![పేదల మేడలు కొల్లూరు గృహాలు](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/LHU37H20i1689408213811/1689408449825.jpg)
పేదల మేడలు కొల్లూరు గృహాలు
సంగారెడ్డిజిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 15,660 గృహాలు కలిగిన, ఆసియాలోనే అతి పెద్ద సామాజిక గృహ వసతి సముదాయాన్ని (టౌన్ షిప్) రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రారంభించారు.
![సకల జనహితంగా 'విప్రహిత'](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/sNpainIOk1689408010673/1689408448933.jpg)
సకల జనహితంగా 'విప్రహిత'
బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం దేశంలోనే మెట్టమొదటిసారిగా గోపనపల్లిలో నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులమీదుగా ఘనంగా జరిగింది.
![తెలంగాణ పచ్చబడ్డది](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/byftBlYat1689407822456/1689408447241.jpg)
తెలంగాణ పచ్చబడ్డది
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18వ రోజున తలపెట్టిన 'తెలంగాణ హరితోత్సవం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాల్గొన్నారు.
![సిద్ధిపేటకు ఐటీ టవర్](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/BLfpVbgQl1689406371027/1689408445903.jpg)
సిద్ధిపేటకు ఐటీ టవర్
సిద్ధిపేట యువతీ, యువకుల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటీ కల సాకారమైంది.
![రాష్ట్రానికి ఐదు 'గ్రీన్ యాపిల్' అవార్డులు](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/rUc4aL3kf1689406854635/1689408445072.jpg)
రాష్ట్రానికి ఐదు 'గ్రీన్ యాపిల్' అవార్డులు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలోనే రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి
![నిమ్స్ దశాబ్ది భవనం](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/0EOezIiJ_1689336451273/1689408442417.jpg)
నిమ్స్ దశాబ్ది భవనం
దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.
![మన గడ్డపై కోచ్ల తయారీ](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/DSJhQxfiX1689406293635/1689408443188.jpg)
మన గడ్డపై కోచ్ల తయారీ
రాష్ట్రంలో అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్ళను తెలంగాణ బిడ్డలు తయారుచేయడం గర్వకారణమని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు
![- హరితనిధి ఒక నవీన ఆలోచన:](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/l3KwccZZI1689312113765/1689408441217.jpg)
- హరితనిధి ఒక నవీన ఆలోచన:
ప్రపంచంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
![కంటి వెలుగు శతదినోత్సవం'](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/AmowO9qJt1689312068096/1689408381430.jpg)
కంటి వెలుగు శతదినోత్సవం'
వంద రోజుల 'కంటి వెలుగు' సంబురాలు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు.
![సూపర్ స్పెషాలిటికి పునాది రాయి](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/Eq3YH7wuO1689310501004/1689408379892.jpg)
సూపర్ స్పెషాలిటికి పునాది రాయి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్కి ముఖ్యమంత్రి కేసీఆర్ వేద మంత్రోచ్ఛారణల నడుమ భూమి పూజ చేశారు.
![చారిత్రక, శిల్పకళా అద్భుతం రామప్ప రుద్రేశ్వరాలయం](https://reseuro.magzter.com/100x125/articles/27878/1332959/H_IPD2Cq61688298887773/1688299306574.jpg)
చారిత్రక, శిల్పకళా అద్భుతం రామప్ప రుద్రేశ్వరాలయం
యావత్ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను ఏకీకృతం చేసి సమర్థవంతంగా పరిపాలించిన కాకతీయులు అన్నిరంగాలలో రాజ్యాన్ని అగ్రస్థానంలో నిలబెట్టినారు.
![ఇది ఎలా సాధ్యమైందంటే...](https://reseuro.magzter.com/100x125/articles/27878/1332959/uXRIyTgpY1688298680277/1688298868515.jpg)
ఇది ఎలా సాధ్యమైందంటే...
తెలంగాణ తలమానికం కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.
![రియల్ పెట్టుబడులలో మనమే మేటి](https://reseuro.magzter.com/100x125/articles/27878/1332959/Gv5Ved_Ab1688298563413/1688298658779.jpg)
రియల్ పెట్టుబడులలో మనమే మేటి
రియల్ ఎస్టేట్ రంగంలో విస్తృతమైన పెట్టుబడులు వస్తున్న దరిమిలా మన మహానగరం హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నది.
![అభివృద్ధి ఒక నిరంతర ప్రక్రియ](https://reseuro.magzter.com/100x125/articles/27878/1332959/OR_epaWOQ1688298300518/1688298533079.jpg)
అభివృద్ధి ఒక నిరంతర ప్రక్రియ
ఏదేమైనా సమాజం ఉన్నంతసేపు అభివృద్ధి ఒక నిరంత ప్రక్రియ. అది సమాజం ఉన్నంతవరకు కొనసాగుతూనే ఉంటుంది.
![ప్రతీ ఇంటికీ సంక్షేమం..ప్రతీ ముఖంలో సంతోషం](https://reseuro.magzter.com/100x125/articles/27878/1332959/fX6IMdKH31688297730680/1688298300702.jpg)
ప్రతీ ఇంటికీ సంక్షేమం..ప్రతీ ముఖంలో సంతోషం
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటాల అనంతరం, సబ్బండ వర్ణాల పోరాట ఫలితంగా స్వరాష్ట్రమై గెలిచి నిలిచిన తెలంగాణ నేడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి కాంతులు వెదజల్లుతున్నది.
![ఆకర్షిస్తున్న మన పాలసీలు](https://reseuro.magzter.com/100x125/articles/27878/1332959/X7N3WKEUY1688297546099/1688297721543.jpg)
ఆకర్షిస్తున్న మన పాలసీలు
మన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం, పాలసీలు ఎంతో సరళతరంగా ఉండి, త్వరగా అనుమతులు వచ్చే విధంగా ఉండడం, అవినీతి లేకపోవడంతో బహుళజాతి సంస్థలను ఆకర్షిస్తున్నది.
![అంబేద్కర్ మ్యూజియం సందర్శన](https://reseuro.magzter.com/100x125/articles/27878/1332959/BzGLlMs6c1688297659335/1688297719280.jpg)
అంబేద్కర్ మ్యూజియం సందర్శన
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మ్యూజియాన్ని లండన్ పర్యటనలో మంత్రి కే. తారక రామారావు సందర్శించారు.
![దేశానికే 'పెద్దన్న'!](https://reseuro.magzter.com/100x125/articles/27878/1332959/otNKLRYsH1688295967499/1688297510975.jpg)
దేశానికే 'పెద్దన్న'!
ఒక్క అంకె సంఖ్యల్లో అతిపెద్దది తొమ్మిది. నవ వసంతాలు పూర్తిచేసుకున్న తెలంగాణ ఇప్పుడు ఎన్నో రంగాల్లో పెద్దది. సాగుబడిలో ఇక్కడ రైతే రాజు.
![మణిపూర్ నుంచి సురక్షితంగా...](https://reseuro.magzter.com/100x125/articles/27878/1332959/MfuyhqBa21688297374123/1688297505419.jpg)
మణిపూర్ నుంచి సురక్షితంగా...
మణిపూర్లో నెలకొన్న పరిస్థితులలో తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా స్వరాష్ట్రానికి తరలించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు.
![నవ వసంతాల వైభవం](https://reseuro.magzter.com/100x125/articles/27878/1332959/Pwz_MrkH71688296691065/1688297368260.jpg)
నవ వసంతాల వైభవం
“సంక్షేమం, అభివృద్ధి నా ప్రభుత్వ లక్ష్యం\" పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి తొలి ప్రసంగంలోని ప్రధానమైన అంశం