సీనియర్ పోలీసు అధికారులతో కలిసి రెండు బ్యూరోలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలను ఆవిష్కరించింది. రాష్ట్రం తన 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న ఈ ముఖ్యమైన సందర్భం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృఢ నిబద్ధతను సూచిస్తుంది. మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్‌ల యొక్క హానికరమైన ప్రభావాలను ఎదుర్కోవడానికి చురుకైన, ముందుచూపు విధానాన్ని ప్రదర్శిస్తుంది.
గౌరవనీయులైన హెూం మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ, గౌరవనీయులైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, క్రీడలు అండ్ యువత, పర్యాటక అండ్ సంస్కృతి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ పోలీసు అధికారులతో కలిసి TSPICCC టవర్-బిలో రెండు కొత బ్యూరోలను లాంఛనంగా ప్రారంభించారు.
TSNAB 12వ, 13వ అంతస్తు నుండి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో 2వ, 3వ అంతస్తు నుండి పనిచేయడం ప్రారంభిస్తుంది.
ఈ సందర్భంగా కొత్త ఛాంబర్లో తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా సివి ఆనంద్ (సిపి-హైదరాబాద్) ముఖ్య అతిథి మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.
This story is from the June 2023 edition of Police Today.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 2023 edition of Police Today.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండాల రోడ్ సమీపంలోని చెట్ల పొదలలో రహస్యంగా పేకాట ఆడుతున్న 4 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
వేధిస్తున్న ఐదుగురిపై కేసు
టీం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి
ఒకరిమాట ఒకరువినాలి,ఒకరికొకరు చెప్పేది చేసుకోవాలి, ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవాలి, కరినొకరు మెచ్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమగా అన్యోన్యంగా మెలగాలి ఇద్దరు కలిసి మెలసి తిరగాలి ఎక్కడికైనా అని అనుకుంటారు .
ఫోక్సో కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో సెక్షన్ 6 పోక్సో చట్టం, వనస్థలిపురం స్టేషన్ 785/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం
మారణాయుధాలు కలిగిన వ్యక్తి అరెస్ట్
నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.
ఆన్లైన్ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండండి
ఆన్లైను మోసాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అక్టోబరు 16న అన్నారు.
జర్నలిస్టుపై దాడి కేసులో ముగ్గురి రిమాండ్
ఆరుగురు వ్యక్తులు విచక్షణారహితంగా జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి ఖమ్మం ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేఖరి సుదర్శన్ ను బిఎంఎస్ అనుబంధవర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాతెలంగాణ ప్రతినిధి బృందం పరామర్శించింది.
హత్య కేసులో 16 మందికి జీవిత ఖైదు
జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు, శిక్షలతోనే సమాజంలో మార్పు.
ఏటీఎం చోరీకి విఫలయత్నం
తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లిలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు.