శ్రీ అమిత్ షా జీ,
కేంద్ర హెూంశాఖ మంత్రి,
భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ
ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో శాంతిభద్రతల పరిస్థితి, స్థానిక పార్లమెంటు సభ్యుని భార్య, కుమారుడి కిడ్నాప్, భూ కుంభకోణాలను వెలికితీసేందుకు కేంద్ర సంస్థలతో ఉన్నత స్థాయి విచారణ. సంబంధించిన వ్యవహారాలు అభ్యర్థన.
డియర్ సర్,
మీరు జూన్ 11వ తేదీన వైజాగ్ని సందర్శించారు, బహిరంగ సభలో వైజాగ్ అండర్ వరల్డ్ గూండాలు, జూదగాళ్ళు, ల్యాండ్ మాఫియా, సంఘ వ్యతిరేక శక్తులకు కోటగా మారుతోందని పేర్కొన్నారు. మీరు చెప్పిన మూడు రోజుల్లోనే పార్లమెంటు సభ్యుడు ఈవీవీ సత్యనారాయణ భార్య, కొడుకుల కిడ్నాప్ వైజాగ్లోని ఆయన నివాసంలో జరిగింది. కిడ్నాప్ సమయంలో సత్యనారాయణ వైజాగు దూరంగా హైదరాబాద్లో ఉన్నాడు.
This story is from the July 2023 edition of Police Today.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 2023 edition of Police Today.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
జులై నుండి నూతన చట్టాలు
జూలై 01వ తేదీ నుంచి దేశవ్యా ప్తంగా అమలుకా నున్న నూతన చట్టా లైన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) పై ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే శిక్షణా తరగ తులు నిర్వహించామని తెలిపారు.
పోలీసులకు వ్యాయామం అవసరం
జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అం తర్జా తీయ యోగా దినోత్సవం నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసు లకు మానసిక, శారీరక దృఢత్వం సాధించడానికి యోగా అవసరం.
ఈ-సిగరేట్ల పట్టివేత.. నిందితుల అరెస్ట్
ఒక వ్యక్తిని పట్టుకున్నారు - నిషేధించ బడిన ఎలక్ట్రానిక్ సిగరెట్ మెషీన్లు/రూ. 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు
మైనర్ బాలిక హత్య
హెూం మంత్రి అనిత సీరియస్
భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన డాక్టర్
ఖమ్మం జిల్లా రఘనాథ పాలెం మండలంలో రెండు నెలలు కిం దట తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెం దిన వ్యవహారం మిస్టరీగా మారింది.
అక్రమ సంబంధం పెట్టుకున్న డిఎస్పికి డిస్ ప్రమోషన్
ఓ మహిళా కానిస్టేబుల్తో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి (DSP) ఉత్తరప్రదేశ్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. అతడిని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
డ్రగ్పై ఉమ్మడి పోరు...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో ప్రస్తావించిన అంశా లను రెండు రాష్ట్రాల మంత్రులు జాయింట్ ప్రెస్మీట్ పెట్టి వెల్లడించారు.
అనారోగ్య వృద్ధ దంపతులకు ముద్దనూరు పోలీసుల అండ
కన్న కూతురు కూడా పట్టించుకోని అనారోగ్య వృద్ధ దంపతులకు పోలీస్ శాఖ అండగా నిలిచి వారిని వృద్ధాశ్రమం లో చేర్పించి మానవత చాటుకుని శభాష్.. పోలీస్!
గంజాయి కేసుల్లో అసలైన దోషులకు శిక్ష తప్పదు
• రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక • విశాఖ కేంద్ర కారాగారం సందర్శన.. ఖైదీలతో మాటామంతీ