![పోలీసుల సమరతో తగిన నేరాలు పోలీసుల సమరతో తగిన నేరాలు](https://cdn.magzter.com/1442059865/1689864270/articles/e413MbDD81690634389795/1690635294444.jpg)
కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన రేంజ్ డిఐజి, కర్నూలు జిల్లా ఎస్పీ, నంద్యాల జిల్లా ఎస్పీ, సెబ్ అడిషనల్ ఎస్పీతో పాటు పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ కే. వి. రాజేంద్రనాథ్ రెడ్డి
ఈ సంధర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ. రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ.. పోలీసులు సమర్థ వంతంగా పని చేయడం వల్లే నేరాలు గణనీయంగా తగ్గాయని తెలియచేశారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగులో విన్నూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైనదని, మరింత ద్విగుణీ కృత ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్ ను అందిస్తామని తెలియచేశారు.
మహిళలు, చిన్న పిల్లలపై నేరాలకు పాలపడే వారిపైన కఠిన చర్యలు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో రాష్ట్ర పోలీసు శాఖలో అమలు చేస్తున్న కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుంది. మహిళలు, చిన్న పిల్లలకు సంబందించి నమోదైన కేసుల్లో తప్పనిసరిగా నిందితులకు కఠిన శిక్షలు పడేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.అలాంటి వాటిని అత్యంత ముఖ్యమైన కేసులను కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం ద్వారా ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో స్వయ పర్యవేక్షణలో ప్రతిరోజు డే టూ డే షెడ్యూల్ ద్వారా కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్ పురోగతిపై క్రమం తప్పకుండ సమీక్ష నిర్వహించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థ ద్వారా కేసు యొక్క ట్రైల్ సమయాన్ని ఘననీయంగా తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే తప్పు చేసిన నేరస్తులకు జీవిత ఖైదు అంతకంటే ఎక్కువ శిక్షలు పడేవిధంగా చేయడం, అంతేకాకుండా తప్పు చేసిన ఏ ఒక్క నేరస్థుడు చట్టం నుండి తప్పించుకోకుండా చేయడం కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ముఖ్య ఉద్దేశం.
This story is from the July 2023 edition of Police Today.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 2023 edition of Police Today.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![పోలీసుల దర్యాప్తులో పురోగతి పోలీసుల దర్యాప్తులో పురోగతి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/FpZ-EV9Q71738335913779/1738336088806.jpg)
పోలీసుల దర్యాప్తులో పురోగతి
సంక్రాంతి సందర్భంగా మంగళవారం ఉదయం స్థానికులు కొందరు గుట్టపై నుంచి గాలిపటాలు ఎగరేస్తుండగా అక్కడ ఓ మృతదేహాన్ని గుర్తించారు.
![ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు -జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు -జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/ZvWSAY0ZB1738335088797/1738335195465.jpg)
ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు -జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్
పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా తిర్యాని మండలం మంగి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యంత మారుమూల ప్రాంతంలో మెగా హెల్త్ క్యాంప్.., ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, 500 దుప్పట్లు, 10 వాలీబాల్ కిట్లు, విద్యార్థులకు పెన్నులు, మందుల పంపిణీ సహకరించిన ఆసుపత్రి వైద్య బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జిల్లా ఎస్పీ చదువు ద్వారా మాత్రమే జీవితాలలో వెలుగులు నింపవచ్చని, భవిష్యత్తు తరాలు మారుతాయని, అభివృద్ధి
![నిషేధిత చైనా మాంజా స్వాధీనం నిషేధిత చైనా మాంజా స్వాధీనం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/In86OqFns1738335828500/1738335912448.jpg)
నిషేధిత చైనా మాంజా స్వాధీనం
267 చైనా మాంజా బండల్స్, విలువ 1,19,700/- సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద మురళి తండ్రి కిష్టయ్య, బాలాజీ బుక్ డిపో సిద్దిపేట పట్టణం
![వానరం దాడిలో తీవ్రంగా గాయాలు వానరం దాడిలో తీవ్రంగా గాయాలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/qj2Tok9CN1738335426548/1738335471286.jpg)
వానరం దాడిలో తీవ్రంగా గాయాలు
అనంతపురం, గుంతకల్లు, కసాపురంలో వానరం దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ భక్తుడు.
![భీంగల్ సీఐ నవీన్ బదిలీ భీంగల్ సీఐ నవీన్ బదిలీ](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/vtFujvX_n1738333468197/1738333519473.jpg)
భీంగల్ సీఐ నవీన్ బదిలీ
భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ పై అధికారులు బదిలీవేటు వేశారు.
![పెద్ద ఎత్తున అల్పోజోలం పట్టివేత పెద్ద ఎత్తున అల్పోజోలం పట్టివేత](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/6d7-XL19g1738333037201/1738333113990.jpg)
పెద్ద ఎత్తున అల్పోజోలం పట్టివేత
నిషేదిత ఎన్డీపీఎస్ డ్రగా పిలువబడే అల్పోజోలం టాబ్లెట్స్, కోడినెట్ సిరప్ బాటిళ్లను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
![ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/X9zwgMzaV1738333717158/1738333841109.jpg)
ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా
హైడ్రా ఇప్పటికే 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని హైడ్రా కమీషనర్ రంగనాథ్ తెలిపారు.
![డిజిటల్ అరెసు మోసాలను ఆపండి డిజిటల్ అరెసు మోసాలను ఆపండి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/n3H06PVWI1738335620860/1738335818470.jpg)
డిజిటల్ అరెసు మోసాలను ఆపండి
మోసగాళ్లు బాధితుల మీద సైబర్ నేరాలు ఉన్నాయ్ అని చెప్పి, అరెస్టు చేస్తామని బెదిరించి, వారి అకౌంట్ల నుండి డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తారు.
![పోలీసు సేవలపై డిజిటల్ ఫీడ్బ్యాక్ పోలీసు సేవలపై డిజిటల్ ఫీడ్బ్యాక్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/1I4qaNQir1738335387844/1738335425671.jpg)
పోలీసు సేవలపై డిజిటల్ ఫీడ్బ్యాక్
గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన మేరకు, డిజిపి జితేందర్ ఐపిఎస్ ప్రజల అభిప్రాయాల కోసం డిజిటల్ ఫీడ్బ్యాక్ వ్యవస్థను ప్రారంభించారు.
![పోలీస్ శాఖలో గ్యాంగ్స్టర్ పోలీస్ శాఖలో గ్యాంగ్స్టర్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1965758/nokjwhBFp1738336105437/1738336180067.jpg)
పోలీస్ శాఖలో గ్యాంగ్స్టర్
పోలీసులు గాలిస్తున్న గ్యాంగ్స్టర్.. వారితోనే దాదాపు మూడు దశాబ్దాలకుపైగా కలిసి తిరిగాడు.