విశాఖపట్నం తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా వచ్చిన ఓ సరకు రవాణా కంటైనర్ లో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడింది. ఈ కంటైనర్ జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా మార్చి 16న విశాఖ వచ్చినట్టు గుర్తించారు. ఈ కంటైనర్ భారత్ చేరుకున్న నేపథ్యంలో, ఇంటర్ పోల్ నుంచి ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి సమాచారం అందింది. వెంటనే ఢిల్లీ సీబీఐ కార్యాలయం విశాఖ సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసింది. ఈ నెల 19న నార్కొటిక్స్ అధికారులతో వచ్చి కంటైనర్ ను పరీక్షించిన సీబీఐ... అందులో ఉన్నది.నిషిద్ధ మాదకద్రవ్యాలు అని నిర్ధారించు కుంది. 25 కిలోల చొప్పున వెయ్యి బ్యాగులు ఉన్నట్టు గుర్తిం చారు.ఆపరేషన్ గరుడ పేరిట నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ లో ఈ డ్రగ్స్ పట్టుకున్నారు. కాగా, ఈ డ్రగ్స్ ఓ ప్రైవేట్ ఆక్వా కంపెనీ ఎగుమతులు ద్వారా భారత్ కు వచ్చినట్టు సమాచారం అందుతోంది.
This story is from the April 2024 edition of Police Today.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 2024 edition of Police Today.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆన్లైన్లో బాల్యం బంధీ
ఆన్లైన్లో బాల్యం బంధీ అవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి పేరుతో భారీ మోసం
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు పెట్టుబడి మోసానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు.
పోలీసులకు అభినందనలు
మహబూబాబాద్ జిల్లా బీడీ టీమ్ లో పనిచేస్తున్నా అంజయ్యకు రూమ్ సెర్చ్ లో గోల్డ్ మెడల్ సాధించారు
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండాల రోడ్ సమీపంలోని చెట్ల పొదలలో రహస్యంగా పేకాట ఆడుతున్న 4 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
వేధిస్తున్న ఐదుగురిపై కేసు
టీం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి
ఒకరిమాట ఒకరువినాలి,ఒకరికొకరు చెప్పేది చేసుకోవాలి, ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవాలి, కరినొకరు మెచ్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమగా అన్యోన్యంగా మెలగాలి ఇద్దరు కలిసి మెలసి తిరగాలి ఎక్కడికైనా అని అనుకుంటారు .
ఫోక్సో కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో సెక్షన్ 6 పోక్సో చట్టం, వనస్థలిపురం స్టేషన్ 785/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం
మారణాయుధాలు కలిగిన వ్యక్తి అరెస్ట్
నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.
ఆన్లైన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండండి
ఆన్లైను మోసాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అక్టోబరు 16న అన్నారు.