గత ఏడాది కాలంలో కాంతార.. విడుదల.. 2018.. లాంటి అనువాద చిత్రాలు తెలుగులో మంచి ఫలితాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే తమిళంలో మంచి విజయం సాధించిన 'మామన్నన్'ను తెలుగులో 'నాయకుడు' పేరుతో అందించాయి సురేష్ ప్రొడక్షణ్.. ఏషియన్ మూవీస్ సంస్థలు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: తిమ్మరాజు (వడివేలు) ఒక వెనుకబడ్డ కులానికి చెందిన ఎమ్మెల్యే. కుల వివక్ష కారణంగా చిన్నతనంలో తన మిత్రులను కోల్పోయి.. మృత్యు అంచుల దాకా వెళ్లి బయటపడ్డ అతడి కొడుకు రఘువీర (ఉదయనిధి స్టాలిన్)కు..అంత అన్యాయం జరిగినా తండ్రి ఏమీ చేయలేకపోయాడనే కోపం ఉ ంటుంది. అందువల్ల 15 ఏళ్లుగా ఇద్దరికీ మాటలు ఉండవు. కాల క్రమంలో ఎమ్మెల్యే అయినా సరే.. తన పార్టీలో పెద్ద స్థాయిలో ఉన్న రత్నవేలు (ఫాహద్ ఫాజిల్) కుటుంబం నుంచి వివక్ష ఎదుర్కొంటూనే ఉంటాడు. రత్నవేలు అన్నతో అనుకోకుండా తన కొడుక్కి తలెత్తిన గొడవను పరిష్కరించుకునేందుకు ఆ కుటుంబం దగ్గరికి వీరతో కలిసి వెళ్లిన తిమ్మరాజుకు అక్కడ అవమానం ఎదురవుతుంది. దీంతో రత్నవేలు మీద రఘువీర తిరగబడతాడు. గొడవ చాలా పెద్దదై.. ఈ తండ్రీ కొడుకుల అంతం చూడాలని పంతం పడతాడు రత్నవేలు. ఆ తర్వాత పరిణామాలేంటి.. చివరికి రత్నవేలుపై ఈ తండ్రీ కొడుకులు పైచేయి సాధించారా లేదా అన్నది మిగతా కథ.
This story is from the July 16, 2023 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 16, 2023 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
భరతమాత మెచ్చిన రత్నం మన రతన్ నవల్ టాటా
ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, టాటా గ్రూపు/టాటా సన్స్ కంపెనీలకు 21 ఏళ్ల పాటు చైర్మన్‌గా పని చేసి, దాతృత్వానికి పెట్టింది పేరుగా నిలిచి, భారతీయులందరికీ గర్వకారణం అయిన రతన్ నవల్ టాటా 28 డిసెంబర్ 1937న సూనీ టాటా - నవల్ టాటా పుణ్య దంపతులకు ముంబాయిలో జన్మించారు.
దివికెగిన ఆర్థిక & రాజకీయ దిగ్గజం..
మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజ్య భారత దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో జన్మించారు.
సూర్య ఫైండ్ ది difference
సూర్య ఫైండ్ ది difference
సూర్య కవిత
సూర్య కవిత
VEGETABLES CROSSWORD
VEGETABLES CROSSWORD
సూరు బుడత
సూరు బుడత
సూర్య find the way
సూర్య find the way
సూర్య బుడత
బాలల కథ మార్పు తెచ్చిన రేఖ
ఫన్ చ్
ఫన్ చ్
కాలచక్రం లో.....
కాలచక్రం లో.....