గమనిక
వ్యక్తిగత జాతకము (అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి) ప్రకారము వ్యక్తి కి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి.గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు
మేష రాశి
అశ్విని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు కృత్తిక 1వ పాదము
ఈ రాశి వారికి వారం ప్రారంభంలో శుభకార్యాలలో పాల్గొనడం, కుటుంబ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, క్షేత్ర సందర్శన. తదుపరి వృత్తిపరమైన బాధ్యతలు ఉ న్నత వ్యక్తులతో పాటు రాజకీయ, కళాకారుల సహకా రంతో అనుకున్న పనులు చక్కగా నిర్వర్తిస్తారు. గృహ లోని వాతావరణంలో కొంత ప్రశాంతత లోపించిన ప్పటికీ ముఖ్యమైన పనుల విషయంలో తల్లిదండ్రులతో సంప్రదించి ఆలోచనలను చేస్తారు. సంతానం విషయం లో క్రొత్త బాధ్యతలు, కుటుంబంలోని వాతావరణ ఆహ్లాదకరంగా బంధుమిత్రులతో ఉంటుంది. వారము మధ్యలో ఆకస్మిక ధన లాభం, ఎదురుచూస్తున్న విషయా లలో ఆనందకరమైన వార్తలు.
వృషభరాశి
కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు
ఈ రాశి వారికి వారం ప్రారంభంలో మాటల వల్ల ఆకస్మిక కలహాలు లేకుండా జాగ్రత్త వహించాలి.ఊహించని ఖర్చులు అధికంగా ఉంటాయి. స్త్రీల ఆరో గ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. పనులు వాయిదా పడకుండా ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలి.రావలసిన ధనం కొంత వాయిదా పడుతుంది, వారం మధ్యలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులను కలుస్తారు, తండ్రిగారి సహకారంతో నిర్ణయి సామర్థ్యం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రాథమిక విద్య మీద ఆసక్తి పెరుగుతుంది. మధ్యలో వృత్తిలో నూతన బాధ్యతలు, శ్రమ అలసట పెరిగినప్పటికీ గౌరవము కీర్తి పెరుగుతుంది.
మిధున రాశి
మృగశిర 3,4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదములు పునర్వసు 1,2,3 పాదములు
This story is from the July 30, 2023 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 30, 2023 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
భరతమాత మెచ్చిన రత్నం మన రతన్ నవల్ టాటా
ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, టాటా గ్రూపు/టాటా సన్స్ కంపెనీలకు 21 ఏళ్ల పాటు చైర్మన్గా పని చేసి, దాతృత్వానికి పెట్టింది పేరుగా నిలిచి, భారతీయులందరికీ గర్వకారణం అయిన రతన్ నవల్ టాటా 28 డిసెంబర్ 1937న సూనీ టాటా - నవల్ టాటా పుణ్య దంపతులకు ముంబాయిలో జన్మించారు.
దివికెగిన ఆర్థిక & రాజకీయ దిగ్గజం..
మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజ్య భారత దేశంలోని పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు.
సూర్య ఫైండ్ ది difference
సూర్య ఫైండ్ ది difference
సూర్య కవిత
సూర్య కవిత
VEGETABLES CROSSWORD
VEGETABLES CROSSWORD
సూరు బుడత
సూరు బుడత
సూర్య find the way
సూర్య find the way
సూర్య బుడత
బాలల కథ మార్పు తెచ్చిన రేఖ
ఫన్ చ్
ఫన్ చ్
కాలచక్రం లో.....
కాలచక్రం లో.....