మొహమ్మద్ అబ్దుల్ రషీద్
రచయిత అనువాదకుడు కవి
9848516163
గత పాఠాల సారాంశం
సృష్టికర్త అయిన అల్లాహ్ ఆరు దినాలలో భూమి ఆకాశాలను, సూర్యచంద్రులను, నక్షత్రా లను, పర్వతాలను, సముద్రాలను, నదులను., అడవులను, కీకారణాలు అన్నిటినీ సృష్టించాడు.
ఆ తర్వాత తేజస్సుతో దైవదూతలను, అగ్నిజ్వాలతో సైతాన్ను అంటే జిన్ను జాతిని సృజించాడు. ఇదొక అగోచరజాతి.
ఆ తర్వాత మట్టితో తొట్టతొలి మానవుడు ఆదం అలైహి సలాంను సృష్టించాడు. ఆయన పక్కటెముకతో స్త్రీని అంటే హవ్వాని సృష్టించాడు.వారిద్దరిని భూమి మీదికి పంపించి వారిద్దరి ద్వారా మానవ జంటలను సృజింపజించి విస్తరింపజేశాడు.
ఆదం హవ్వాలకు ఎప్పుడు సంతానం కలిగిన ఒక జంటగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించేవారు ఆ విధంగా మొదటి జన్మించిన అబ్బాయి రెండవ సారి జన్మించిన అమ్మాయి రెండోసారి జన్మించిన అబ్బాయి మొదటిసారి జన్మించిన అమ్మాయి తో వివాహం జరిగేది.అది ఆనాటి షరియత్ అంటే చట్టం.
మానవులు విస్తరిస్తూ పోయిన కొద్దీ వారిలో నిజ దేవుడిని మరచి అనేక మిద్యాదైవాలను సృజించుకొని ఆరాధించడం మొదలుపెట్టారు.మానవులకు నిజ సృష్టికర్తను పరిచయం చేయడానికి ఆయన ఆరాధన రీతులను తెలపడానికి ప్రవక్తలను పంపించడం ప్రారంభ మైంది. అలా ఒక లక్ష 24 వేల మంది ప్రవక్తలను దేవుడు ప్రజల వద్దకు పంపించాడు.
వారిలో:
(2) ఇదిరీస్ అలైహిస్సలాం
(3) నుహ్ అలైహి సలాం. ఈయన 950 సంవత్సరాలు తన జాతి వారిని ఏకేశ్వరోపాసన వైపు పిలుపునిచ్చారు అయినప్పటికీ 75, 80 మంది మాత్రమే విశ్వసించారు.
(4) హజరత్ హుద్ అలైహిస్సలాం
(5) హజ్రత్ సాలెహ్ అలైహిస్సలాం
(6) హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం
This story is from the August 13, 2023 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 13, 2023 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.