'ఓం'... తో అలసట మాయం...! శాస్త్రీయంగా నిరూపించిన బాలిక..!! ఓం... శబ్దంతో.... శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలు గేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్త లను అకట్టుకుంది. కోల్కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది. ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్ డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గుతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది.
This story is from the September 17, 2023 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 17, 2023 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి
హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాము ఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం నుండి ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వరకు వాస్తు నియ మాలను పాటించడం చాలా ముఖ్యం.
'మెకానిక్ రాకీ'.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా 'మెకానిక్ రాకీ'.
కళల కాణాచి మన తెలంగాణ
తెలంగాణ సంస్కృతికి సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది.
ఈవారం కథ
ఇలాంటి వారు ఉంటారా?
సూర్య బుడత
బాలల కథ
వేమన పద్యాలు
వేమన పద్యాలు
సూర్య
సూర్య
సూర్య బుడత
బాలల కథ
ఫన్ చ్
ఫన్ చ్
లెజెండ్
గీతాంజలి