చిన్నారులకి, మహిళలకి ఆత్మీయ హస్తాన్ని అందిద్దాం
Suryaa Sunday|October 22, 2023
చిన్నారులక, మహిళలకి ఆత్మీయ హస్తాన్ని అందిద్దాం
చిన్నారులకి, మహిళలకి ఆత్మీయ హస్తాన్ని అందిద్దాం

"మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ. త్యాగంలో, అనురాగంలో తరగని పెన్నిధి మగువ...” అంటూ స్త్రీ జాతి ఔన్నత్యాన్ని ఎంతో గొప్పగా కవిత్వీకరించి చెప్పారు ఓ సినీ మహాకవి గారు.నిజమే కదండి త్యాగంలో, అనురాగంలో స్త్రీ నిజంగానే ఓ గొప్ప ప్రతిభమూర్తి అమ్మగా, వదినగా, అక్కగా, చెల్లిగా, అంతకుమించి ఓ గొప్ప స్నేహితురాలిగా ఎంతో గొప్పగా తన పాత్రను పోషిస్తూ సముద్రం అనే కుటుంబ ఆటుపోట్లను నుండి రక్షించి ఆ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అహర్నిశలు శ్రమిస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు అధిగమిస్తూ కొవ్వొత్తిలా తాను కాలిపోతున్నా అందరికీ వెలుగుల్ని పంచుతుంది మహిళ. భారతీయ ఇతిహాసాల్లో కూడా స్త్రీకి ఉన్నతమైన స్థానం వుంది. ఆ స్థానాన్ని పదిలపరుచుకుం టూ కేవలం వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో మేమున్నా మంటూ ముందుకు వస్తున్నారు మహిళలు. ఇలా అన్నీ తానై అన్నింటా తానై అనేక బాధ్యతలు వారు సమతూకం చేసుకుంటూ ఇంటా బయట అనుబంధం ఛిద్రం కాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఇది ఒక కోణమైతే, మరొక కోణంలో కొంత మంది మహిళలు, బాలబాలికలు స్వేచ్ఛను, బతికే హక్కును కూడా కోల్పోయి సామాజిక చీకటి కోణంలో మగ్గుతూ మృగాళ్ల చేతిలో నలిగిపోతు బ్రతికుండగానే ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్న బాలబాలికలు, మహిళల దగ్గర నుంచి, ఇంకా పది నెలలు కూడా నిండని పసిబిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారిలో మరీ పసిపిల్లల్నయితే ఛిద్రం చేసి, హత్య చేసి మాయం చేస్తున్నారు.

This story is from the October 22, 2023 edition of Suryaa Sunday.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 22, 2023 edition of Suryaa Sunday.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SURYAA SUNDAYView All
ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి
Suryaa Sunday

ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి

హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాము ఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం నుండి ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వరకు వాస్తు నియ మాలను పాటించడం చాలా ముఖ్యం.

time-read
1 min  |
November 24, 2024
'మెకానిక్ రాకీ'.
Suryaa Sunday

'మెకానిక్ రాకీ'.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా 'మెకానిక్ రాకీ'.

time-read
2 mins  |
November 24, 2024
కళల కాణాచి మన తెలంగాణ
Suryaa Sunday

కళల కాణాచి మన తెలంగాణ

తెలంగాణ సంస్కృతికి సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది.

time-read
3 mins  |
November 24, 2024
ఈవారం కథ
Suryaa Sunday

ఈవారం కథ

ఇలాంటి వారు ఉంటారా?

time-read
4 mins  |
November 24, 2024
సూర్య బుడత
Suryaa Sunday

సూర్య బుడత

బాలల కథ

time-read
1 min  |
November 24, 2024
వేమన పద్యాలు
Suryaa Sunday

వేమన పద్యాలు

వేమన పద్యాలు

time-read
1 min  |
November 24, 2024
సూర్య
Suryaa Sunday

సూర్య

సూర్య

time-read
1 min  |
November 24, 2024
సూర్య బుడత
Suryaa Sunday

సూర్య బుడత

బాలల కథ

time-read
1 min  |
November 24, 2024
ఫన్ చ్
Suryaa Sunday

ఫన్ చ్

ఫన్ చ్

time-read
1 min  |
November 24, 2024
లెజెండ్
Suryaa Sunday

లెజెండ్

గీతాంజలి

time-read
2 mins  |
November 24, 2024