చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య
Suryaa Sunday|December 17, 2023
భారతీయత సాంస్కృతిక కళలలో ముఖ్యమైనదై, వారసత్వానికి ప్రతీక అయిన చేనేత కళ దేశానికి గర్వకారణం.
చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య

సనాతన సాంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతికి అనాదిగా ఆలవాలమైన భారతదేశంతో చేనేత విడదీయలేని బంధం అనుబంధం, సంబంధం కలిగి ఉంది. భారతీయత సాంస్కృతిక కళలలో ముఖ్యమైనదై, వారసత్వానికి ప్రతీక అయిన చేనేత కళ దేశానికి గర్వకారణం. భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది.చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేతనే ఊపిరిగా జీవించి, చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడి, వ్యవసాయ రంగం తర్వాత చేనేతకు గుర్తింపు తెచ్చిన చిత్తశుద్ది గల జాతీయ నేత ప్రగడ కోటయ్య. ఆయన భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఉత్తమ పార్లమెంటే రియన్. చేనేత ఉద్యమానికి నాయకుడు.

జాతీయ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తునే, చేనేత పరిశ్రమ రక్షణ కోసం పోరాడిన యోధుడు ప్రగడ కోటయ్య. ఎన్.జి.రంగా అడుగు "జాడలలో నడిచి మహాత్మా గాంధీ ఆశీస్సులతో జాతీయ చేనేత కాంగ్రెస్ స్థాపించి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.చేనేత కార్మికులకు ప్రయోజనం కలిగించేందుకు సహకార సంఘాలు ఒక మార్గంగా సూచించారు. మగ్గంతో బట్టలు నేసే కుటుంబంలో పుట్టి పెరిగిన కోటయ్య దేశవ్యాప్త చేనేత కార్మికుల ప్రయోజనాలే లక్ష్యంగా కొన ఊపిరి వరకు నిరంతరం శ్రమించారు. చేనేతరంగంతో పాటు రైతులు, జిన్నింగ్, స్పిన్నింగ్, కాంపోజిట్ మిల్లులపై ఆమూలాగ్రం అధ్యయనం చేసిన పరిశోధనా విద్యార్థి కోటయ్య .

This story is from the December 17, 2023 edition of Suryaa Sunday.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the December 17, 2023 edition of Suryaa Sunday.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SURYAA SUNDAYView All
నెట్ వర్క్
Suryaa Sunday

నెట్ వర్క్

ఈవారం కథ

time-read
2 mins  |
January 19, 2025
సూర్య బుడత
Suryaa Sunday

సూర్య బుడత

బాలల కథ

time-read
1 min  |
January 19, 2025
సూర్య-find the difference
Suryaa Sunday

సూర్య-find the difference

సూర్య-find the difference

time-read
1 min  |
January 19, 2025
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
Suryaa Sunday

19.1.2025 నుంచి 25.1.2025 వరకు

19.1.2025 నుంచి 25.1.2025 వరకు

time-read
4 mins  |
January 19, 2025
ఛైర్మన్ తో ముఖాముఖి
Suryaa Sunday

ఛైర్మన్ తో ముఖాముఖి

ఛైర్మన్ తో ముఖాముఖి

time-read
2 mins  |
January 19, 2025
ఇలాంటి వారు ఉంటారా?
Suryaa Sunday

ఇలాంటి వారు ఉంటారా?

ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట

time-read
4 mins  |
January 19, 2025
సూర్య-find the way
Suryaa Sunday

సూర్య-find the way

సూర్య-find the way

time-read
1 min  |
January 19, 2025
సకల కళానిధి టంగుటూరి
Suryaa Sunday

సకల కళానిధి టంగుటూరి

భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు

time-read
3 mins  |
January 19, 2025
నవ కవిత్వం
Suryaa Sunday

నవ కవిత్వం

అభిలాష!!

time-read
1 min  |
January 19, 2025
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
Suryaa Sunday

కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!

ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.

time-read
1 min  |
January 19, 2025