అగ్రరాజ్యంలో ఉరిశిక్ష అమలు... ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేసే మరణ శిక్షలపై ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేక స్వరాలను వినిపిస్తుంటే... మరోవైపు కఠిన శిక్షలను అమలు చేయడంలో పలు దేశాలు వెనుకంజ వేయడం లేదు. మరణ శిక్షల్లోనూ కఠినమైన పద్ధతి... నొప్పి లేకుండా ప్రాణాలను తీసే విధానలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో పలు నేరాలకు అత్యంత కఠినమైన శిక్ష మరణ దండన. అయితే అంతర్జాతీయస్థాయి ముద్దాయికి విధించే శిక్షలపై ఇరుదేశాల మధ్య నెలకొన్న సత్సంబంధాలకు అనుగుణంగా అమలు పద్దతి కొనసాగడమో... లేదా క్షమాభిక్ష పెట్టడమో జరుగుతూ ఉంటోంది. అయినా ఇప్పటికీ ప్రపంచంలోని వివిధ దేశాల్లో అమలు అవుతున్న మరణశిక్షల విధానాలేంటో... ఇప్పటి వరకూ ఎంత మంది మరణశిక్షకు బలైయ్యారో చూద్దాం...!
ఇటీవల అమెరికాలో ఒక హత్య కేసులో నేరం రుజువైన దోషికి నైట్రోజన్ గ్యాస్ ఉపయోగించి తాజాగా మరణ శిక్షను అమలు చేశారు. ఇలా ప్రపంచంలో నైట్రోజన్ గ్యాస్ తో మరణ శిక్ష అనుభవించిన మొదటి వ్యక్తి ఆయనే. అలబామా ప్రభుత్వం కెన్నెత్ యూజిన్ స్మిత్ అనే నైట్రోజన్ గ్యాస్ ను ఖైదీకి వినియోగించి మరణ శిక్షను అమలు చేసింది. 1998 నాటి హత్య కేసులో కెన్నెత్ యూజిన్ స్మత్ కు అలబామా కోర్టు మరణ శిక్ష విధించింది. జపాన్ కు చెందిన ఓ వ్యక్తికి 36 మందిని కాల్చి చంపినందుకు ఉరి శిక్ష పడింది. అనేక దేశాలు మరణ శిక్షను రద్దు చేసినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షల సంఖ్య పెరుగుతోంది. ఎన్నిదేశాల్లో మరణశిక్ష అమల్లో ఉంది? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2022 లెక్కల ప్రకారం ప్రస్తుతం 55 దేశాల్లో మరణశిక్ష అమల్లో ఉంది. వాటిలో 9 దేశాల్లో ఎక్కువ మంది ని హత్యచేయడం, యుద్ధ నేరాలకు పాల్పడడం వంటి అతితీవ్ర నేరాలు చేసిన వారికి మరణశిక్ష విధిస్తున్నారు. మరో 23 దేశాల్లో మరణశిక్ష ఉన్నప్పటికీ, గత పదేళ్లలో ఎవరికీ మరణ దండన విధించలేదు.
ఏటా ఎంత మందికి అమలు చేస్తున్నారు?
This story is from the February 04, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 04, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.