గృహిణులు ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతారు. రుచికరమైన ఆహారాన్ని తయారు చేసి ఇంటి సభ్యులను సంతోషపెట్టడం ఎంత ముఖ్యమో వంటగది శుభ్రత కూడా అంతే ముఖ్యం. కిచెన్ సింక్ శు భ్రంగా ఉంచకపోతే దుర్వాసన వస్తుంది. అంతేకాకుండా రంగు కూడా మారిపోతుంది. కొన్ని వస్తువులను ఉపయోగించి సింక్ను సులభంగా శుభ్రం చేయవచ్చు. గిన్నెలు కడుక్కోవాలనే తొందరలో అవాంఛిత ఆహారం సింక్లో చేరి బ్లాక్ అవుతుంది. సరిగ్గా శుభ్రం చేయకపోతే సింక్ చాలా మురికిగా మారుతుంది. కాబట్టి ఈ వస్తువులలో కొన్నింటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సింక్ శుభ్రతను కాపాడుకోవచ్చు.
This story is from the February 18, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 18, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.