వార్షిక పరీక్షల్కైనా, ప్రవేశపరీక్షల్కెనా దగ్గరపడుతున్నాయంటే విద్యార్థులలో భయంతో కూడిన కొంత ఆందోళన మామూలే. ఇది కాస్తా ఎక్కువయితే ఒత్తిడి పెరిగిపోయి పరీక్షలలో వచ్చిన సమాధానాలను కూడా రాయలేని పరిస్థితి ఎదురవుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితిని జయించటం సాధ్యమే. కళాశాలలో, తరగతిలో చురుగ్గా ఉండే విద్యార్థులు చాలా మంది ఉంటారు. అలాంటి విద్యార్థులలో మంచి మార్కులు తెచ్చుకోగలమని నమ్మకం, విశ్వాసం ఉంటుంది. ఉపాధ్యాయులలో, అధ్యాపకులలో, తల్లిదండ్రుల లో అలాంటి నమ్మకమే ఉంటుంది. కానీ ఫిబ్రవరి, మార్చి రాగానే పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ వారిలో కొందరిలో ప్రవర్తనలో మార్పు స్టార్ట్ అవుతుంది. ఫ్రీ ఫైనల్ పరీక్షలు రాసేటపుడు తెలిసిన అంశాలు కూడా సరిగా గుర్తురావటం లేదు. వారిలో ఆందోళన మొదలవుతుంది. సబ్జెక్ట్ లో ఎంతో ఫాస్ట్ గా ఉన్నప్పటికీ పరీ క్షల సమయంలో ఆ అంశాలు గుర్తుకు రావడమే ముఖ్యం. దీనికి కారణం పరీక్షలనగానే ఒత్తిడి పెరిగిపో తుంది. కనిపించిన ప్రతి వారు కూడా ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నావు. ఇప్పుడు రాసే ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ కదా అని అడిగే సరికి అప్పటి వరకూ ఉన్న దైర్యం కాస్తా సన్నగిల్లుతుంది. సరిగా చదవలేమో అనే కంగారు. అయ్యో నేను చదివినవి పరీక్షా పత్రంలో రాకపోతె ఎలాగా అని, చదివినవి ఆ సమయంలో గుర్తుకు రాకపోతే నా పరిస్థితి ఏమిటీ ఇలా అనవసర భయాలు వెంటాడుతుంటాయి. సంవత్సరం చదివినదంతా ఎగ్జామ్స్ సమయంలో రివిజన్ చేసుకొని, పై చదువులకు భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలను రాయడం తేలికైన పనేం కాదు.
This story is from the February 25, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 25, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.