అవును ఈ మాటలు Bishkek (కిర్గిజిస్తాన్) లోని కిర్గి స్టేట్ మెడికల్ అకాడమీ (KSMA) లో మెడిసిన్ చదువుతున్న తెలుగు విద్యార్థుల విషయంలో అక్షరాల నిజం! మా మిత్ర బృందం ఆ క్యాంపస్ లో అడుగుపెట్టినప్పటినుంచి ఏ విద్యార్థిని కదిలించినా వారి నోట వినిపించిన మాట ఇది. పిల్లలు చెప్పడమే కాదు, అక్కడి పరిసరాలు, కాలేజీ క్యాంపస్, హాస్టల్, వారికి అందిస్తున్న ఆహారం, మొదలయిన సౌకర్యాలు చూసిన తరువాత మాకూ అలాగే అనిపించింది. మెడిసిన్ చదవాలనే పిల్లల అభిలాషను కాదనలేని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎక్కడో ఖండాంతరాల్లో ఉ న్న ఈ కాలేజీకి పంపిస్తున్నారు అంటే... KSMA పట్ల వారికి ఉన్న నమ్మకం ఎంతటిదో అర్థమవుతోంది. ప్రతి ఏటా మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నలు మూలల నుంచి కూడా వందల సంఖ్యలో పిల్లలు Bishkekలోని కిర్గి స్టేట్ మెడికల్ అకాడమీ (KSMA)లో మెడిసిన్ విద్యనభ్యసించడానికి వస్తున్నారు. అలా ఇక్కడికి వచ్చిన విద్యార్థుల్ని తమ పిల్లలుగా భావించి, వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు క్యాంపస్ కో- ఆర్డినేటర్స్ అత్తలూరి రామకృష్ణ గారు, చావా మంజుల గారు. వీరు పది సంవత్సరాల క్రితమే కిర్గిజిస్తాన్ కు వచ్చి, కుటుంబంతో సహా ఇక్కడే స్థిరపడ్డారు. KSMA కాలేజీలో చదువుతున్న మన తెలుగు పిల్లల ఆలనా పాలన దగ్గరుండి మరీ చూసుకుంటున్న రామకృష్ణ గారికి తో,అక్కడి విద్యార్థులతో కాలేజీ క్యాంపస్ లో నేను జరిపిన సంభాషణ నుండి కొన్ని వివరాలు ....
పింగళి ప్రమీల (కిర్గిజిస్తాన్ నుండి)
స్వతంత్ర పాత్రికేయురాలు 94945 41268
నమస్కారమండీ రామకృష్ణ గారూ ! హైదరాబాద్ లో ఉన్న మీ ఈ-వింగ్స్ కన్సల్టెన్సీ ద్వారా కిర్గి స్టేట్ మెడికల్ అకాడమీ (KSMA) లో ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థులు చేరుతున్నారు కదా! పిల్లలకి ఇక్కడ మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు?
This story is from the April 07, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 07, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
భరతమాత మెచ్చిన రత్నం మన రతన్ నవల్ టాటా
ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, టాటా గ్రూపు/టాటా సన్స్ కంపెనీలకు 21 ఏళ్ల పాటు చైర్మన్గా పని చేసి, దాతృత్వానికి పెట్టింది పేరుగా నిలిచి, భారతీయులందరికీ గర్వకారణం అయిన రతన్ నవల్ టాటా 28 డిసెంబర్ 1937న సూనీ టాటా - నవల్ టాటా పుణ్య దంపతులకు ముంబాయిలో జన్మించారు.
దివికెగిన ఆర్థిక & రాజకీయ దిగ్గజం..
మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజ్య భారత దేశంలోని పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు.
సూర్య ఫైండ్ ది difference
సూర్య ఫైండ్ ది difference
సూర్య కవిత
సూర్య కవిత
VEGETABLES CROSSWORD
VEGETABLES CROSSWORD
సూరు బుడత
సూరు బుడత
సూర్య find the way
సూర్య find the way
సూర్య బుడత
బాలల కథ మార్పు తెచ్చిన రేఖ
ఫన్ చ్
ఫన్ చ్
కాలచక్రం లో.....
కాలచక్రం లో.....